Top

ఇంజనీరింగ్ విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్..

ఇంజనీరింగ్ విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్..
X

జూన్ 27 నుండి జూలై 3 వరకు ఇంజనీరింగ్ విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అన్నీ ఏర్పాట్లు జరిగాయి. జూన్ 24 నుండి ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో వారు వేరిఫికేషన్ కు రాబోతున్నారు.ఇక తెలంగాణ వ్యాప్తంగా 35 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని.. హైదరాబాద్ లో 6 హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఎంసెట్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 వరకు వెరిఫికేషన్ ఉండబోతుంది.ఇప్పటి వరకు 42వేల 430 మంది విద్యార్ధులు స్లాట్ బుక్ చేసుకున్నారని ఆయన తెలిపారు.

Next Story

RELATED STORIES