Top

జాబ్స్ & ఎడ్యూకేషన్

Railway Jobs: పదవతరగతి అర్హతతో రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు..

26 Feb 2021 5:01 AM GMT
Railway Jobs: వెస్ట్ సెంట్రల్ రైల్వే (డబ్ల్యుసిఆర్) వివిధ విభాగాలలో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అవసరమైన అర్హత మరియు సంబంధిత సబ్జెక్టులో అనుభవం ఉన్న అభ్యర్థులందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Telangana Gramin Dak Sevak Posts:'టెన్త్' అర్హతతో పోస్టాఫీస్‌లో ఉద్యోగం.. 1150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

25 Feb 2021 5:20 AM GMT
Telangana Gramin Dak Sevak Posts: ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

RBI Recruitment 2021: పదవతరగతి అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. హైదరాబాద్‌లోనూ ఖాళీలు

24 Feb 2021 11:30 AM GMT
RBI Recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 841 ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులలో 57 పోస్టులు హైదరాబాద్ కేంద్రంలోనూ ఉన్నాయి.

నేటి నుంచి జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్షలు

23 Feb 2021 2:50 AM GMT
ఈ నెలతోపాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తంగా నాలుగు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

కిడ్నాప్‌ గురైన బాలుడిని రక్షించిన హైదరాబాద్ పోలీసులు!

19 Feb 2021 3:30 PM GMT
పది రోజులక్రితం ఆబిడ్స్‌లో కిడ్నాప్‌కు గురైన రుద్రమణి అనే బాలుడిని పోలీసులు కనుగొని.. బాలుడిని ఎత్తుకెళ్లిన శామ్ బిలాల్‌ సోలంకిని అదుపులోకి తీసుకున్నారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత

16 Feb 2021 6:43 AM GMT
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

ఉస్మానియా యూనివర్శిటీలో జాబ్ మేళా.. అపోలో హోంకేర్‌లో పోస్టుల భర్తీకి..

9 Feb 2021 5:41 AM GMT
వర్శిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో అధికారులు తెలిపారు

పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో BPNLలో పోస్టులు..

8 Feb 2021 7:16 AM GMT
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు తేదీ..

6 Feb 2021 6:48 AM GMT
పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

ఇంటర్ అర్హతతో ఏపీలో ఉద్యోగాలు..

2 Feb 2021 5:19 AM GMT
ఈ పోస్టులకు ఇంటర్, ఆపైన విద్యార్హతలు కలిగిన వారు అప్లయ్ చేసుకోవచ్చు.

'పది' పబ్లిక్ పరీక్షల డేట్ వచ్చేసింది..

23 Jan 2021 10:22 AM GMT
మొదటి మరియు రెండవ ఫార్మాటివ్ అసెస్‌మెంట్‌లు వరుసగా మార్చి 15 మరియు ఏప్రిల్ 15 నాటికి పూర్తవుతాయి.

సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు గడువు..

22 Jan 2021 4:48 AM GMT
ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించిన హార్డ్ కాపీని సింగరేణి ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీ..

20 Jan 2021 7:17 AM GMT
కరోనా ప్రభావంతో కాలేజీలకు వెళ్లకుండానే విద్యాసంవత్సరం గడిచి పోయింది.

పీఎంకేవీవై కొత్త స్కీమ్.. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగం

20 Jan 2021 6:35 AM GMT
దీనిలో 300కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సును సెలెక్ట్ చేసుకుని యువకులు శిక్షణ తీసుకోవచ్చు.

తెలంగాణ స్టేట్ అగ్రి యూనివర్శిటీలో నాన్ టీచింగ్ పోస్టులు.. రేపే లాస్ట్ డేట్

18 Jan 2021 5:28 AM GMT
పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి.

ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. రేపే అప్లైకి ఆఖరు

30 Dec 2020 10:01 AM GMT
ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ డిప్యూటీ జనరల్ మేయర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్, అకౌంట్స్

65 వేల ఖాళీలు.. ప్రభుత్వానికి చేరిన వివరాలు..

22 Dec 2020 4:55 AM GMT
ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు ప్రభుత్వానికి నివేదించారు.

పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ.. యాప్ ద్వారా భర్తీ

17 Dec 2020 4:30 AM GMT
ఈసారి నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేక యాప్ రూపొందించాలని పోలీసు నియామక మండలి అధికారులు యోచిస్తున్నారు.

మెట్రో రైల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

15 Dec 2020 5:02 AM GMT
మహరాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన మహారాష్ట్రలోని మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎంఎంఆర్‌సీఎల్).. వివిధ

బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.42,500

12 Dec 2020 4:52 AM GMT
సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

కాగ్నిజెంట్‌లో 23,000 మంది ఫ్రెషర్స్‌కి అవకాశం..

10 Dec 2020 5:38 AM GMT
వీరిలో ఎక్కువ మంది భారతదేశం నుంచి వస్తారని కొత్తగా నియమించిన ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ నంబియార్ తెలిపారు.

ఏపీలో ఉద్యోగాలు.. ఇంటర్వూ ద్వారా భర్తీ.. మరో రెండు రోజుల్లో..

9 Dec 2020 4:26 AM GMT
బీ ఫార్మసీ, డిప్లొమా, ఐటీఐ (ఎలక్ట్రానిక్, మెకానికల్, ఫిట్టర్, ఇన్ స్ట్రుమెంటేషన్), బీఎస్సీ (కెమిస్ట్రీ) తదితర

ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు తేదీ..

7 Dec 2020 4:32 AM GMT
ఈ పోస్టులను స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ద్వారా ఎంపిక చేస్తారు.

రైల్వేలో ఉద్యోగాలు.. స్పోర్ట్స్ కోటాలో భర్తీ

3 Dec 2020 5:24 AM GMT
పదోతరగతి/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడల్లో జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో ఆడి ఉన్న వారు అర్హులు.

ఫోన్‌పేలో ఉద్యోగాలు.. ప్రాంతాల వారీగా ఖాళీలు

26 Nov 2020 6:36 AM GMT
నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్..

ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు.. జీతం రూ.24,000

24 Nov 2020 5:10 AM GMT
ఇంజనీరింగ్‌లో డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పదిపాసైన వారికి ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు..

23 Nov 2020 6:44 AM GMT
కుక్, స్టీవార్డ్ తదితర పోస్టులు ఉన్నాయి.

ఎస్‌బీఐలో అప్రెంటిస్ పోస్టులు.. 8500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

20 Nov 2020 9:35 AM GMT
అర్హత, అనుభవం ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయి.

సింగరేణి కాలరీస్‌ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ

19 Nov 2020 5:28 AM GMT
వీటిలో టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర పోస్టులు ఉన్నాయి

ఎస్‌బీఐలో 2 వేల ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు.. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారికీ అవకాశం..

18 Nov 2020 5:03 AM GMT
ప్రిలిమ్స్, మెయిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది.

ఏపీఎస్ఎస్‌డీసీలో ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలు..

17 Nov 2020 10:22 AM GMT
ఈ నోటిఫికేషన్ ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.

రైల్వేలో ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఎంపిక

16 Nov 2020 6:42 AM GMT
అభ్యర్థులను అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పదవతరగతి పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్.. అప్లైకి ఆఖరు..

13 Nov 2020 4:58 AM GMT
విద్యార్థినులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు.

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ అర్హతలు

7 Nov 2020 4:26 AM GMT
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్న ఏఆర్‌టీ సెంటర్లలో..

8వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్.. అప్లైకి ఆఖరు..

31 Oct 2020 4:27 AM GMT
ప్రస్తుతం 8వ తరగతి చదివే విద్యార్ధులు దీనికి అర్హులని..

ఇస్రోలో ఉద్యోగాలు.. వేతనం రూ. 56,100 నుండి 1,77,500

29 Oct 2020 5:42 AM GMT
ఆన్‌లైన్ దరఖాస్తును నింపేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన వివరాలు