ఇంటర్, డిగ్రీ అర్హతతో ప్రసారభారతిలో ఉద్యోగాలు.. యాంకర్లు,న్యూస్ రీడర్ల భర్తీకి నోటిఫికేషన్..

ఇంటర్, డిగ్రీ అర్హతతో ప్రసారభారతిలో ఉద్యోగాలు.. యాంకర్లు,న్యూస్ రీడర్ల భర్తీకి నోటిఫికేషన్..

న్యూఢిల్లీలోని ప్రసార భారతి.. డిడి న్యూస్‌లో పని చేయడానికి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని జులై 12లోగా సంబంధిత చిరునామాకు పంపాలి. మొత్తం పోస్టులు: 89 అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు జర్నలిజంలో పీజీ డిప్లొమా/డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. విభాగాల వారీగా ఖాళీలు.. యాంకర్ కమ్ కరస్పాండెంట్: 10, కాపీ రైటర్: 08, అసైన్‌మెంట్ కో ఆర్డినేటర్: 07,కరస్పాండెంట్: 16, గెస్ట్ కో ఆర్డినేటర్: 04,కెమెరా పర్సన్:15, బ్రాడ్‌కాస్ట్ ఎగ్జిక్యూటివ్: 10, పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్: 19

గమనిక: ఈ పోస్టులను డీడీ ఇండియా ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్‌లో తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఎంపిక: రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో.. దరఖాస్తుకు చివరి తేదీ: జులై 12.

Tags

Read MoreRead Less
Next Story