వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు

X
TV5 Telugu5 July 2019 7:55 AM GMT
వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవని ఆర్థిక మంత్రి తెలిపారు. గత బడ్జెట్‌లో తెలిపిన విధంగానే పన్ను పరిమితులు ఉంటాయని మంత్రి వివరించారు. రూ.5 లక్షల ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. స్లాబుల్లో కూడా ఎలాంటి మార్పు లేదన్నారు. గతంలో రిబేటు అధారంగా మూడున్నర లక్షల ఆదాయం లోపువారికి పన్ను వర్తించేది. తాజా బడ్జేట్ ప్రకారం అయిదు లక్షలోపున్న వారికి లక్షన్నరకు రిబేటు ప్రకటించారు.
ప్రస్తుత పన్నులు విధానం... శ్లాబులు
Next Story