You Searched For "india"

Double Decker Bus: రోడ్డెక్కిన ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు.. దేశంలోనే మొదటిసారి..

18 Aug 2022 3:30 PM GMT
Double Decker Bus: దేశీయంగా తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు రోడెక్కింది.

Imran Khan: భారత్‌పై మరోసారి పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రశంసలు..

14 Aug 2022 3:14 PM GMT
Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు.

Narendra Modi: పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. మొత్తం విలువ ఎంతంటే..?

9 Aug 2022 3:15 PM GMT
Narendra Modi: నరేంద్ర మోదీ ఆస్తులు పెరిగాయి.. ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్నారు ప్రధాని..

Vice President: భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్కర్‌..

6 Aug 2022 2:30 PM GMT
Vice President: భారత 16వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్కర్‌ ఎన్నికయ్యారు..

Commonwealth Games 2022: కామన్వెల్త్‌లో భారత్ జోష్.. మొత్తం 18 పతకాలతో..

4 Aug 2022 4:15 PM GMT
Commonwealth Games 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది.

CAATSA Law: అమెరికాలో కీలక ముందడుగు.. భారత్‌కు అనుకూలంగా..

16 July 2022 8:15 AM GMT
CAATSA Law: కాట్సా చట్టం నుంచి భారత్‌ను మినహాయిస్తూ రూపొందించిన సవరణ చట్టం బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో పాస్ అయింది.

HBD GANGULY: హ్యాపీ బర్త్ డే దాదా..సిక్సర్లకి కేరాఫ్ అడ్రస్..!

8 July 2022 3:39 AM GMT
HBD GANGULY: టీమిండియాకు దూకుడు నేర్పిన లెజెండరీ కెప్టెన్..గంగూలీ తన 50వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.

Corona India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. దాంతో పాటు మరో ముప్పు కూడా..

21 Jun 2022 4:15 PM GMT
Corona India: కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. ఫోర్త్‌ వేవ్‌ తప్పదేమోనన్న భయం ప్రజల్లో మొదలయ్యాయి.

Polio Virus: భారత్‌లో మరోసారి పోలియో వైరస్​ కలకలం.. ఎనిమిదేళ్ల తర్వాత..

17 Jun 2022 1:45 PM GMT
Polio Virus: భారత్‌లో మరోసారి పోలియో వైరస్​ కలకలం సృష్టించింది.

President Election: రాష్ట్రపతిగా ఈసారి మహిళ..! ఉపరాష్ట్రపతిగా మైనార్టీ నేత..!

12 Jun 2022 1:55 PM GMT
President Election: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విషయంలో BJP హైకమాండ్‌ అన్ని రకాల ఫార్ములాలపైన కసరత్తు చేస్తోంది.

Rains: వచ్చే ఐదు రోజుల్లో ఆ 18 రాష్ట్రాల్లో భారీ వర్షాలు..

12 Jun 2022 10:15 AM GMT
Rains: నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోనే కేరళను తాకినా నెమ్మదిగా కదులుతున్నాయి.

President Election: రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్.. ఏ క్షణాన్నైనా అభ్యర్థులను ప్రకటించనున్న పార్టీలు..

9 Jun 2022 9:00 AM GMT
President Election: వచ్చే జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది.

Covid In India: దేశంలో మళ్లీ కరోనా టెన్షన్.. పాజిటివ్ కేసులు ఎంత పెరిగాయంటే..?

7 Jun 2022 4:00 PM GMT
Covid In India: రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతుండటం కలవరపెడుతోంది. తాజాగా 4 వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి.

Sourav Ganguly : సస్పెన్స్‌కు తెరదించిన గంగూలీ..!

2 Jun 2022 1:30 AM GMT
Sourav Ganguly : 30 ఏళ్లుగా క్రికెట్‌తో అనుబంధం ఉందని, ఈ ప్రయాణంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు గంగూలీ.

Sourav Ganguly : సంచలనంగా మారిన గంగూలీ ఎమోషనల్‌ ట్వీట్

1 Jun 2022 1:30 PM GMT
Sourav Ganguly : బీసీసీఐప్రెసిడెంట్ పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ప్రియుడి కోసం గంట పాటు ఈత కొట్టి.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరిన మహిళ

31 May 2022 4:00 PM GMT
ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌య‌మైన ఓ ప్రియుడి కోసం ఓ యువతి పెద్ద సాహసమే చేసింది.. అతన్ని పెళ్ళాడడం కోసం నీటి ప్రవాహాన్ని కూడా లెక్క చేయలేదు..

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ

31 May 2022 10:00 AM GMT
Narendra Modi : దేశప్రధాని నరేంద్రమోదీకిపై ప్రజల్లో ఆధరణ పెరుగుతుందా..? మోదీపై జనాల్లో నమ్మకం ఇంకా బలంగానే ఉందా..?

Monkeypox: ప్రజలను భయపెడుతున్న కొత్త వైరస్ మంకీపాక్స్.. ఈ వ్యాధిని గుర్తించేందుకు..

29 May 2022 10:30 AM GMT
Monkeypox: ఓపక్క కరోనా మహమ్మారి గుబులు పుట్టిస్తుంటే.. మరోపక్క మంకీపాక్స్ వైరస్‌ కలకలంరేపుతోంది.

Rahul Gandhi : మా నాన్నను చాలా మిస్ అవుతున్నా : రాహుల్ గాంధీ

21 May 2022 7:33 AM GMT
Rahul Gandhi : మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ ప్రత్యేక వీడియో ట్వీట్ చేశారు.

Venkaiah Naidu : షేక్ ఖలీఫా కు నివాళులు అర్పించిన భారత ఉపరాష్ట్రపతి..!

16 May 2022 1:00 AM GMT
Venkaiah Naidu : యూఏఈ దివంగత అధ్యక్షునికి భారత ప్రభుత్వం తరపున అబుధాబిలో నివాళులు అర్పించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

Thomas Cup : థామస్‌కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌

15 May 2022 10:26 AM GMT
Thomas Cup : థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. భారత షటర్లు తొలిసారి థామస్‌ కప్‌ సాధించిపెట్టారు.

Venkaiah Naidu : యూఏఈ వెళ్ళనున్న భారత ఉపరాష్ట్రపతి

15 May 2022 8:00 AM GMT
Venkaiah Naidu : షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హయాంలో భారత్-యూఏఈ సంబంధాలు బాగా వృద్ధి చెందాయని మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది.

Navneet Kaur : ఉద్దవ్‌ ఠాక్రే కుర్చీ కోసం ఎంతకైనా దిగజారుతారు : నవనీత్‌ కౌర్‌

11 May 2022 11:00 AM GMT
Navneet Kaur : రాజద్రోహం కేసులపై, సెక్షన్‌ 124ఏ అమలుపై సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పును మహారాష్ట్ర ఎంపీ నవ్‌నీత్‌ కౌర్‌ స్వాగతించారు.

Danish Siddiqui : దివంగత జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు..!

10 May 2022 12:30 PM GMT
Danish Siddiqui : తాలిబన్ల కిరాతకానికి బలైపోయిన భారతీయ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం వరించింది.

India Corona : దేశంలో కొత్తగా 3,805 కరోనా కేసులు..!

7 May 2022 5:15 AM GMT
India Corona : దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,805 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

cylinder price : వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 50 పెంపు..!

7 May 2022 3:30 AM GMT
cylinder price : ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్న....సామాన్యులకు మరో షాక్ తగిలింది.

Corona Deaths : కరోనా వలన మన దేశంలో ఎంతమంది చనిపోయారంటే..?

3 May 2022 2:07 PM GMT
Corona Deaths : చైనాలో పుట్టిన కరోనా మనదేశంలో మిగిల్చిన విషాదం అంతాఇంతా కాదు.. చాలా మంది ఆప్తులను కోల్పోయేలా చేసింది..

Prashant Kishore : ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన నిర్ణయం..!

2 May 2022 4:51 AM GMT
ప్రశాంత్‌ కిషోర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. పార్టీ పెడుతున్నట్టు ప్రకటించేశారు. పార్టీ పేరు, విధానాలను త్వరలో ప్రకటిస్తామంటూ ట్వీట్ చేశారు....

Prashant Kishor : సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న పీకే?

2 May 2022 3:30 AM GMT
Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ సంచలనం ప్రకటన చేయబోతున్నారా? సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారా?

Indian Army : జవాన్ పెళ్లి కోసం స్పెషల్ హెలికాప్టర్..!

28 April 2022 11:08 AM GMT
Indian Army : జమ్మూకాశ్మీర్‌లో బీఎస్‌ఎఫ్ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న 30 ఏళ్ల నారాయణ బెహరా (ఒడిశా) అనే వ్యక్తికి ఇటీవల పెళ్లి కుదిరింది

Coronavirus In India : 65%పెరిగిన కరోనా కేసులు...!

20 April 2022 5:30 AM GMT
Coronavirus In India : దేశంలో మళ్ళీ కరోనా విస్తరిస్తోంది. నిన్న 1,247 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,067 కొత్త కోవిడ్ కేసులు...

Garasia Tribe : నచ్చిన వ్యక్తితో సహజీవనం..పిల్లలు పుట్టాకే పెళ్లి..!

19 April 2022 2:30 AM GMT
Garasia Tribe : పెళ్లికి ముందే గర్భం దాల్చితే అబ్బాయి కంటే ముందు అమ్మాయి పైన బరితెగించిందన్న అనే నిందలు వేస్తుంది ఈ సమాజం.

Boris Johnson: భారత్‌లో పర్యటించనున్న బ్రిటన్‌ ప్రధాని.. ఇండియా-యూకే రోడ్‌ మ్యాప్‌పై చర్చ..

18 April 2022 2:00 PM GMT
Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ కు రానున్నారు.

Harbhajan Singh : ఆ క్రెడిట్ ధోనికి ఇస్తే.. మిగతా వాళ్ళు లస్సీ తాగడానికి వెళ్ళారా? : హర్భజన్

13 April 2022 11:00 AM GMT
Harbhajan Singh : 2011 ప్రపంచకప్ లో టీంఇండియా విజయం సాధిస్తే క్రెడిట్ మాత్రం ధోనికి మాత్రమే ఎందుకు ఇస్తున్నారని మాజీ క్రికటర్ హర్భజన్ సింగ్...

Shehbaz Sharif : నన్ను అభినందించిన మోదీకి ధన్యవాదాలు : షెహబాజ్‌ షరీఫ్‌

12 April 2022 1:00 PM GMT
Shehbaz Sharif : భారతదేశం, పాకిస్తాన్ శాంతిని సాధించాలన్నారు పాకిస్తాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్. తనను అభినందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి...

Sri Lanka: శ్రీలంకకు భారత్ సాయం.. 40వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరాకు ఏర్పాట్లు ..

12 April 2022 7:30 AM GMT
Sri Lanka: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న శ్రీలంకకు భారత్‌ ఆపన్నహస్తం అందించింది.