చంద్రబాబు కుడిచేతికి గాయం

టీడీపీ అధినేత చంద్రబాబు చేతికి స్వల్ప గాయమైంది. కుడిచేతి మణికట్టు వద్ద నరంపై ఒత్తిడి పెరగడంతో.. ఆయన నొప్పితో బాధపడుతున్నారు. దీనికి చికిత్స చేసిన వైద్యులు చేతికి కట్టు కట్టారు. కొద్దిరోజులపాటు ఈ బ్యాండ్ ఉంచితే.. పూర్తిగా నయం అవుతుందని చెప్పారు.కొద్దిరోజుల పాటు చేతిపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story