Home > chandrababu
You Searched For "chandrababu"
Chandrababu: సీఐడీపై డీజీపీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. వీడియోలను జతచేసి..
3 July 2022 9:15 AM GMTChandrababu: సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ కేసులు పెట్టడంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu: ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలి: చంద్రబాబు
1 July 2022 3:05 PM GMTChandrababu: సీబీసీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు.
Chandrababu: కేంద్ర జలశక్తిమంత్రికి చంద్రబాబు లేఖ.. పోలవరం ప్రాజెక్టు కోసం..
29 Jun 2022 12:25 PM GMTChandrababu: జగన్ సర్కారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందని ఆరోపించారు చంద్రబాబు.
Chandrababu: రాజధాని భూములు అమ్మే హక్కు జగన్‌కు ఎక్కడుంది?- చంద్రబాబు
27 Jun 2022 1:45 PM GMTChandrababu: రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్‌కు భూములు అమ్మే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు చంద్రబాబు
Daggubati Venkateswara Rao: దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు.. పరామర్శించిన చంద్రబాబు..
21 Jun 2022 3:25 PM GMTDaggubati Venkateswara Rao: మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు వచ్చింది.
Chandrababu: టీడీపీలో బలమైన బీసీ నేతలు లక్ష్యంగా అక్రమ కేసులు: చంద్రబాబు
19 Jun 2022 11:10 AM GMTChandrababu: అయ్యన్న పాత్రుడి ఇంటిపై జగన్ రెడ్డి చీకటి దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu: ఇది దద్దమ్మ ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం- చంద్రబాబు
17 Jun 2022 2:00 PM GMTChandrababu: పోరాడితేనే వైసీపీ విధ్వంసం ఆగుతుందని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
Chandrababu: జగన్.. నువ్వు రాజకీయాలకు బచ్చావి: చంద్రబాబు
15 Jun 2022 3:45 PM GMTChandrababu: వైసీపీ సర్కారుపై చోడవరం మినీ మహానాడు సభలో గర్జించారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ.. గ్రూప్-1 ఉద్యోగాల విషయంలో..
13 Jun 2022 12:30 PM GMTChandrababu: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Chandrababu: ప్రకాశం జిల్లా రైతులను సన్మానించిన చంద్రబాబు.. బెదిరింపులను లెక్కచేయకుండా..
10 Jun 2022 9:15 AM GMTChandrababu: మహానాడు నిర్వాహణకు భూములిచ్చిన ప్రకాశం జిల్లా మండువారిపాలెం రైతులను చంద్రబాబు ఘనంగా సన్మానించారు.
Chandrababu: టెన్త్ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్..
7 Jun 2022 11:00 AM GMTChandrababu: టెన్త్ ఫలితాల్లో 2 లక్షలమంది విద్యార్ధులు ఫెయిల్‌కు జగన్ సర్కారు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు
Chandrababu: వైసీపీ విధ్వంస పాలనతో పర్యావరణానికి పెనుముప్పు: చంద్రబాబు
5 Jun 2022 9:47 AM GMTChandrababu: ఏపీలో వైసీపీ సర్కార్ విధ్వంస పాలనతో పర్యావరణానికి పెను నష్టం జరుగుతోందని చంద్రబాబు మండిపడ్డారు.
Chandrababu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. పల్నాడు హత్య కేసులో..
4 Jun 2022 4:15 PM GMTChandrababu: మాచర్లలో జల్లయ్య హత్య, పోలీసుల వైఖరిపై డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu: కుప్పంలో చంద్రబాబు సొంతిల్లు.. ల్యాండ్ రిజిస్ట్రేషన్ పూర్తి..
4 Jun 2022 2:00 PM GMTChandrababu: చంద్రబాబు.. సొంత నియోజకవర్గం కుప్పంకు అందుబాటులో ఉండడానికి సొంతిల్లు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు.
Chandrababu: జగన్ సర్కార్ మూడేళ్ల పాలనపై చంద్రబాబు విమర్శలు..
3 Jun 2022 11:15 AM GMTChandrababu: జగన్ సర్కార్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu: టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్..
2 Jun 2022 11:20 AM GMTChandrababu: రివర్స్ టెండరింగ్ పేరిట జగన్ పోలవరం ప్రాజెక్టును రివర్స్ చేశారంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు.
JC Prabhakar Reddy : చంద్రబాబుని సీఎంగా చేసుకుంటేనే ఏపీ బాగుపడుతుంది: జేసీ ప్రభాకర్ రెడ్డి
31 May 2022 10:45 AM GMTJC Prabhakar Reddy : టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఇకపై సహించేది లేదని, తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
Chandrababu: అక్రమ క్వారీలపై దృష్టి సారించిన చంద్రబాబు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ..
30 May 2022 3:56 PM GMTChandrababu: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.
Nara Lokesh : మహానాడు సూపర్ సక్సెస్.. అక్టోబర్ 2 నుండి లోకేష్ పాదయాత్ర?
30 May 2022 7:00 AM GMTNara Lokesh : మహానాడు విజయవంతం కావడంతో టీడీపీ మాంచి ఊపుమీదుంది. అయితే.. ఇక నుండి ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్...
Chandrababu: అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని కక్కిస్తాం-చంద్రబాబు
28 May 2022 2:30 PM GMTChandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఉన్మాది పాలన నడుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు.
Balakrishna: భావి తరాల భవిష్యత్ కోసం చంద్రబాబు ఆలోచిస్తారు: బాలకృష్ణ
28 May 2022 2:01 PM GMTBalakrishna: వైసీపీ ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్ని మింగుతోందని ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Chandrababu: అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలేది లేదు: చంద్రబాబు
28 May 2022 1:43 PM GMTChandrababu: ఏపీలో జగన్ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది.
Nara Lokesh: మా రాముడు చంద్రబాబు నాయుడు, రాక్షసుడు జగన్ మెహన్ రెడ్డి- లోకేష్
28 May 2022 1:15 PM GMTNara Lokesh: టీడీపీ స్థాపించి నాలుగు దశాబ్దాలు అయ్యాయని గుర్తుచేసుకున్న లోకేష్
Chandrababu: మహానాడులో వారిని సున్నితంగా హెచ్చరించిన చంద్రబాబు..
28 May 2022 1:00 PM GMTChandrababu: అనుభవం అన్నింటి కన్నా విలువైంది. రాజకీయ నాయకులకు ముఖ్యంగా పాలకులకు అనుభవం, సమయస్పూర్తి ఎంతో అవసరం.
Mahanadu: మహానాడులో జన ప్రభంజనం.. జగన్ సర్కార్‌ను సాగనంపాలనే పిలుపుతో..
28 May 2022 12:45 PM GMTMahanadu: టీడీపీ మహానాడు ఎప్పుడు నిర్వహించినా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.. కానీ, ఈసారి ఒక ప్రత్యేకత ఉంది.
Minister Roja: ఎన్టీఆర్ జయంతిని నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదు: రోజా
28 May 2022 11:30 AM GMTMinister Roja: సీఎం జగన్‌ను తిట్టేందుకే టీడీపీ మహానాడు నిర్వహించారని మంత్రి రోజా మండిపడ్డారు.
Mahanadu: 'చేతకాని దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు పోయింది'.. మహానాడులో చంద్రబాబు
27 May 2022 3:50 PM GMTMahanadu: ఒంగోలు వేదికగా మహానాడు ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మండువవారిపాలెం ప్రాంగణం కిటకిటలాడింది.
Chandrababu: ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం- చంద్రబాబు
24 May 2022 4:15 PM GMTChandrababu: ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ.. రైస్ మాఫియా విషయంలో..
24 May 2022 1:30 PM GMTChandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారు.
Chandrababu: ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని పన్నులు తగ్గించట్లేదు: చంద్రబాబు
23 May 2022 9:16 AM GMTChandrababu: టీడీపీ హయాంలో ఏపీ అభివృద్ధిలో ముందుంటే.. వైసీపీ పాలనలో అత్యధిక పన్నుల భారం మోపుతుందని చంద్రబాబు అన్నారు.
Chandrababu: డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబానికి చంద్రబాబు సాయం..
22 May 2022 3:20 PM GMTChandrababu: డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబానికి అండగా నిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Chandrababu : డోన్ అభ్యర్థిగా ధర్మారం సుబ్బారెడ్డిని ప్రకటించిన చంద్రబాబు
20 May 2022 1:30 AM GMTChandrababu : నందికొట్కూర్ రోడ్డులోని యడ్ల పుల్లారెడ్డి ఫంక్షన్ హాలులో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
Chandrababu: పులివెందులలో బస్టాండ్ కట్టలేని వ్యక్తి.. మూడు రాజధానులు ఎలా కట్టగలడు: చంద్రబాబు
18 May 2022 12:00 PM GMTChandrababu: కడప జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.
Chandrababu: కడపలో చంద్రబాబు బహిరంగ సభకు ఏర్పాటు.. బాదుడే బాదుడు నిరసనల్లో భాగంగా..
17 May 2022 3:53 PM GMTChandrababu: బాదుడే బాదుడు నిరసనల్లో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాకు వెళ్తున్నారు.
Chandrababu: ఇక వైసీపీ ఆటలు సాగవు.. ఖబర్దార్.. జాగ్రత్త: చంద్రబాబు
12 May 2022 3:30 PM GMTChandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన కొనసాగుతోంది.
Chandrababu : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ
11 May 2022 9:15 AM GMTChandrababu : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, ఏపీ గవర్నర్‌కు లేఖ రాశారు చంద్రబాబు.