కోడెల ఆత్మహత్య వెనుక కారణాలు

కోడెల ఆత్మహత్య వెనుక కారణాలు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

హైదరాబాద్‌లోని నివాసంలో సూసైడ్ చేసుకున్న కోడెల

బసవతారకం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి

రాజకీయ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ అంటున్న కుటుంబ సభ్యులు

కోడెల సూసైడ్‌తో షాక్‌లో తెలుగుదేశం వర్గీయులు

1947 మే 2న జన్మించిన కోడెల శివప్రసాదరావు

నర్సారావుపేట సమీపంలోని కండ్లకుంట గ్రామంలో జన్మించిన కోడెల

గుంటూరు జిల్లా సిరిపురంలో ప్రాథమిక విద్య..

విజయవాడ లయోలా కాలేజీలో చదువుకున్న కోడెల

గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన కోడెల

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాదరావు

1987-1988 మధ్య హోంమంత్రిగా పనిచేసిన కోడెల

1996-97 మధ్య నీటిపారుదల మంత్రిగా బాధ్యతలు

1997-1999 మధ్య పంచాయితీరాజ్ మంత్రిగా కోడెల

ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, పౌరసరఫరాల మంత్రిగానూ కోడెల

5 సార్లు నర్సరావుపేట ఎమ్మెల్యేగా, ఒకసారి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా..

1983లో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన కోడెల

'పల్నాటి పులి'గా గుర్తింపు తెచ్చుకున్న కోడెల

Tags

Read MoreRead Less
Next Story