You Searched For "tdp"

Anantapur: టీడీపీ మహిళా నేతపై వైసీపీ వేధింపులు.. భరించలేక ఆత్మహత్యాయత్నం..

26 July 2022 5:45 AM GMT
Anantapur: ఏపీలో వైసీపీ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

Pattabhi Ram: పట్టాభి ఇంటి వద్ద పోలీసుల హడావుడి.. కదలికలను గమనిస్తూ..

26 July 2022 3:00 AM GMT
Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.

Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట.. టీడీపీ కార్యకర్తల సంబరాలు..

20 Jun 2022 10:00 AM GMT
Ayyanna Patrudu: టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది.

Ayyanna Patrudu: మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద హైటెన్షన్..

19 Jun 2022 1:15 PM GMT
Ayyanna Patrudu: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది.

Chandrababu: టీడీపీలో బలమైన బీసీ నేతలు లక్ష్యంగా అక్రమ కేసులు: చంద్రబాబు

19 Jun 2022 11:10 AM GMT
Chandrababu: అయ్యన్న పాత్రుడి ఇంటిపై జగన్‌ రెడ్డి చీకటి దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Atchannaidu: వైసీపీకి అచ్చెన్నాయుడు సవాల్‌.. 175 స్థానాలను వైసీపీ గెలిస్తే..

9 Jun 2022 9:25 AM GMT
Atchannaidu: వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.

Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు.. అన్నిసార్లు తగ్గానంటూ..

4 Jun 2022 3:45 PM GMT
Pawan Kalyan:పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం తాను తగ్గడానికి సిద్ధంమని ప్రకటించారు

Chandrbabu : పార్టీలో గ్రూపు రాజకీయాలను సహించేది లేదు: చంద్రబాబు

2 Jun 2022 2:30 AM GMT
Chandrbabu : లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు

Divya Vani : టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసిన దివ్యవాణి

1 Jun 2022 4:15 PM GMT
Divya Vani : టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు సినీ నటి దివ్యవాణి..

Divyavani : టీడీపీకి రాజీనామా చేశానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం : దివ్యవాణి

31 May 2022 3:02 PM GMT
Divyavani : టీడీపీకి రాజీనామా చేశానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు దివ్యవాణి. టీడీపీకి రాజీనామా చేయలేదన్నారు.

Chandrababu : జగన్‌ పాలనతో వైసీపీ పని అయిపోయింది : చంద్రబాబు

31 May 2022 1:30 PM GMT
Chandrababu : పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు.... జరగబోయేది వన్‌ సైడ్‌ ఎలక్షన్‌ అన్నారు. ఇంతటి ప్రజావ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా...

JC Prabhakar Reddy : చంద్రబాబుని సీఎంగా చేసుకుంటేనే ఏపీ బాగుపడుతుంది: జేసీ ప్రభాకర్ రెడ్డి

31 May 2022 10:45 AM GMT
JC Prabhakar Reddy : టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే ఇకపై సహించేది లేదని, తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

Nara Lokesh : మహానాడు సూపర్‌ సక్సెస్‌.. అక్టోబర్‌ 2 నుండి లోకేష్‌ పాదయాత్ర?

30 May 2022 7:00 AM GMT
Nara Lokesh : మహానాడు విజయవంతం కావడంతో టీడీపీ మాంచి ఊపుమీదుంది. అయితే.. ఇక నుండి ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌...

Balakrishna: టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి: బాలకృష్ణ

29 May 2022 11:41 AM GMT
Balakrishna: తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం NTR పార్టీ పెట్టారన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.

Minister Roja: ఎన్టీఆర్ జయంతిని నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదు: రోజా

28 May 2022 11:30 AM GMT
Minister Roja: సీఎం జగన్‌ను తిట్టేందుకే టీడీపీ మహానాడు నిర్వహించారని మంత్రి రోజా మండిపడ్డారు.

Mahanadu: 'చేతకాని దద్దమ్మ పాలన వల్ల ఏపీ పరువు పోయింది'.. మహానాడులో చంద్రబాబు

27 May 2022 3:50 PM GMT
Mahanadu: ఒంగోలు వేదికగా మహానాడు ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మండువవారిపాలెం ప్రాంగణం కిటకిటలాడింది.

Nara Lokesh: మహానాడు తర్వాత జగన్‌వి రెండు పెద్ద కుంభకోణాలు బయటపెట్టబోతున్నా- లోకేష్

27 May 2022 2:00 PM GMT
Nara Lokesh: మహానాడు తర్వాత సీఎం జగన్‌వి రెండు పెద్ద కుంభకోణాలు బయటపెడతానన్నారు నారా లోకేష్.

Undavalli Arun Kumar: టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్నా- ఉండవల్లి

24 May 2022 10:45 AM GMT
Undavalli Arun Kumar: పోలవరం నిర్మాణంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని పన్నులు తగ్గించట్లేదు: చంద్రబాబు

23 May 2022 9:16 AM GMT
Chandrababu: టీడీపీ హయాంలో ఏపీ అభివృద్ధిలో ముందుంటే.. వైసీపీ పాలనలో అత్యధిక పన్నుల భారం మోపుతుందని చంద్రబాబు అన్నారు.

Chandrababu : మా కోసం మీరు సీఎం కావాలని ప్రజలు అంటున్నారు : చంద్రబాబు

20 May 2022 7:55 AM GMT
Chandrababu : అనంతపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది..

Chandrababu : డోన్‌ అభ్యర్థిగా ధర్మారం సుబ్బారెడ్డిని ప్రకటించిన చంద్రబాబు

20 May 2022 1:30 AM GMT
Chandrababu : నందికొట్కూర్‌ రోడ్డులోని యడ్ల పుల్లారెడ్డి ఫంక్షన్‌ హాలులో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

Ayyanna Patrudu : జైల్లో ఉండే వ్యక్తికి ఓటేస్తే రాష్ట్రం ఎలా బాగుపడుతుంది : అయ్యన్న పాత్రుడు

19 May 2022 12:30 PM GMT
Ayyanna Patrudu : జైలులో ఉండే వ్యక్తికి అధికారం ఇస్తే.. రాష్ట్రం ఎలా బాగుపడుతుందని మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు.

Chandrababu: కడపలో చంద్రబాబు బహిరంగ సభకు ఏర్పాటు.. బాదుడే బాదుడు నిరసనల్లో భాగంగా..

17 May 2022 3:53 PM GMT
Chandrababu: బాదుడే బాదుడు నిరసనల్లో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాకు వెళ్తున్నారు.

TDP: వైసీపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ..

16 May 2022 3:50 PM GMT
TDP: ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి టీడీపీ తీసుకెళ్లింది.

Narayana Arrest : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌ ని ఖండించిన టీడీపీ నేతలు..

10 May 2022 11:00 AM GMT
Narayana Arrest : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌ను ఖండించారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

Andhra Pradesh: ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు.. పొత్తుకు మొగ్గుచూపుతున్న పార్టీలు..

9 May 2022 8:15 AM GMT
Andhra Pradesh: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విపక్ష పార్టీలన్నీ ఒకే మాట మీదున్నాయి.

TDP: 'క్విట్‌ జగన్‌.. సేవ్ ఏపీ'.. ఇదే టీడీపీ కొత్త నినాదం..

8 May 2022 4:15 PM GMT
TDP: క్విట్‌ జగన్‌.. సేవ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలన్నీ ఈ నినాదాన్ని ఎత్తుకుంటున్నాయి.

Chandrababu: పొత్తులకు ఇంకా సమయం ఉంది- చంద్రబాబు

8 May 2022 2:50 PM GMT
Chandrababu: వైసీపీ అరాచకాలు ఇంకెంతకాలం కొనసాగవన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Chandrababu: నన్ను ఎవరైనా విమర్శిస్తే బొజ్జల ఊరుకునే వారు కాదు: చంద్రబాబు

8 May 2022 9:15 AM GMT
Chandrababu: మాట చెబితే తూచా తప్పకుండా అమలు చేసే వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu: ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు

7 May 2022 10:03 AM GMT
Chandrababu: రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారంటూ ట్వీట్‌ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandrababu : పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

6 May 2022 2:00 PM GMT
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనల్లో బిజీగా గడిపారు. ప్రజలతో మమేకమవుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

Bojjala Gopala Krishna Reddy : మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత.. !

6 May 2022 10:39 AM GMT
Bojjala Gopala Krishna Reddy : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి స్వర్గస్తులయ్యారు.

Chandrababu: వైసీపీ సైకోల నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి-చంద్రబాబు

5 May 2022 8:40 AM GMT
Chandrababu: విశాఖలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.

Duggirala MPP Election : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక .. క్షణక్షణం ఉత్కంఠ

5 May 2022 4:45 AM GMT
Duggirala MPP Election : గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రసకందాయంగా మారింది. క్షణక్షణం ఉత్కంఠ రేపుతుంది.

Chandrababu: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్‌ డిజిట్‌ కూడా రాదు- చంద్రబాబు

29 April 2022 7:45 AM GMT
Chandrababu: జగన్‌ సర్కారుపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Bonda Uma : వాసిరెడ్డి పద్మకు 10 ప్రశ్నలు సంధించిన బోండా ఉమ

28 April 2022 9:51 AM GMT
Bonda Uma : ఏపీ మహిళా కహిషన్‌ ఛైర్మ్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమ.