ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. వాక్-ఇన్-ఇంటర్వ్యూ..

ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. వాక్-ఇన్-ఇంటర్వ్యూ..

air

ఎయిర్ ఇండియా- ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ AIATSL పలు ఉద్యోగాల భర్తీ చేపట్టింది. కస్టమర్ ఏజెంట్, డ్యూటీ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టులు 168. పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఖాళీల వివరాలు.. కస్టమర్ ఏజెంట్: 100, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫ్యాక్స్): 27, ఆఫీసర్ (అకౌంట్స్): 12, డ్యూటీ ఆఫీసర్: 10, డ్యూటీ మేనేజర్(టెర్మినల్): 4, మేనేజర్ (ఫైనాన్స్): 4, ఆఫీసర్ (HR/Legal):4, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హెచ్ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్):3, డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ (ఫ్యాక్స్ హ్యాండ్లింగ్): 2, ఆఫీసర్ (HR/IR)-1, మేనేజర్ (కాస్టింగ్)-1.

Read MoreRead Less
Next Story