తాజా వార్తలు

రక్షణ రంగానికి హైదరాబాద్ హబ్‌గా మారింది: కేటీఆర్

రక్షణ రంగానికి హైదరాబాద్ హబ్‌గా మారింది: కేటీఆర్
X

ktr

హైదరాబాద్‌లో అమెరికా భారత్‌ రక్షణ సంబంధాలపై సదస్సును ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా ప్రసంగించిన కేటీఆర్‌.. భారత్‌ అమెరికా మధ్య రక్షణ రంగ వాణిజ్యం 18 మిలియన్‌ డాలర్లుకు చేరిందన్నారు. దేశరక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులకు సంబంధించి 22 శాతం హైదరాబాదే తీరుస్తుందన్నారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక రక్షణ బంధాన్ని పటిష్టం చేసేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. రక్షణరంగానికి హైదరాబాద్ హబ్‌గా మారిందన్నారు మంత్రి కేటీఆర్‌.

Next Story

RELATED STORIES