Top

రైతులకు భరోసా కల్పించేందుకు మంత్రులను ఎందుకు పంపించలేదు: నాదెండ్ల మనోహర్

రైతులకు భరోసా కల్పించేందుకు మంత్రులను ఎందుకు పంపించలేదు: నాదెండ్ల మనోహర్
X

manohar

రాజధాని రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు జనసేన పార్టీ నేత నాదేండ్ల మనోహర్. రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా జనసేన ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజధాని మహిళలపై పోలీసులు అనుసరిస్తున్న తీరును ఆయన ఖండించారు. అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్రను పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని నాదేండ్ల మనోహర్ అన్నారు

Next Story

RELATED STORIES