You Searched For "ycp"

Minister Roja: గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా..

7 Aug 2022 2:40 PM GMT
Minister Roja: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు మంత్రి రోజా.

Chandrababu: వైసీపీ గూండాలు అడ్డుకుని దాడి చేశారు: చంద్రబాబు

6 Aug 2022 3:45 PM GMT
Chandrababu: పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ గూండాలు దాడి చేశారంటూ డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు.

Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియోతో పాటు వైరల్‌ అవుతున్న పాత ఆడియోలు..

4 Aug 2022 11:30 AM GMT
Gorantla Madhav:గోరంట్ల న్యూడ్‌ వీడియో కాల్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. వైసీపీ నేతల వ్యవహారాలపై చర్చ జరుగుతోంది

YCP: వైఛీపీ సైకో కాకులు.. ఉమామహేశ్వరి మృతిపై అబద్ధపు రాతలు..

2 Aug 2022 1:55 PM GMT
YCP: నారా లోకేష్, ఉమామహేశ్వరి మధ్య వివాదం చెలరేగిందని వైసీపీ సోషల్ సైకోలు రాసుకువచ్చారు.

Atchannaidu: చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు: అచ్చెన్నాయుడు

2 Aug 2022 11:15 AM GMT
Atchannaidu: వైసీపీ అసమర్ధ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Anantapur: టీడీపీ మహిళా నేతపై వైసీపీ వేధింపులు.. భరించలేక ఆత్మహత్యాయత్నం..

26 July 2022 5:45 AM GMT
Anantapur: ఏపీలో వైసీపీ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు..? 6 నెలల ముందే..

10 July 2022 12:30 PM GMT
AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు అనివార్యమేనా..? అధికార వైసీపీ ఇదే వ్యూహాలు రచిస్తోందా..?

YCP: వైసీపీ ప్లీనరీలో మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖంగుతిన్న పార్టీ కార్యకర్తలు..

1 July 2022 3:45 PM GMT
YCP: తాజాగా మంత్రి జోగి రమేష్‌ చేసిన వ్యాఖ్యల లోగుట్టు ఏంటో అర్థంకాక వైసీపీ కార్యకర్తలు సతమతమవుతున్నారు.

Atmakur: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీదే విజయం..

26 Jun 2022 9:00 AM GMT
Atmakur: ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు.

Chandrababu: జగన్‌.. నువ్వు రాజకీయాలకు బచ్చావి: చంద్రబాబు

15 Jun 2022 3:45 PM GMT
Chandrababu: వైసీపీ సర్కారుపై చోడవరం మినీ మహానాడు సభలో గర్జించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Mamata Banerjee: విపక్షాల భేటికి లేఖ అందలేదన్న వైసీపీ.. ఖండించిన టీఎంసీ..

15 Jun 2022 2:25 PM GMT
Mamata Banerjee: విపక్షాల భేటీకి తమకు ఆహ్వానం లేదన్న వైసీపీ వ్యాఖ్యలను.. తృణమూల్‌ కాంగ్రెస్ ఖండించింది.

Pawan Kalyan: కోనసీమ క్రాప్‌ హాలిడే పాపం వైసీపీదే- పవన్‌ కల్యాణ్‌

10 Jun 2022 3:15 PM GMT
Pawan Kalyan: కోనసీమ క్రాప్‌ హాలిడే పాపం వైసీపీదేనన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.

Atchannaidu: వైసీపీకి అచ్చెన్నాయుడు సవాల్‌.. 175 స్థానాలను వైసీపీ గెలిస్తే..

9 Jun 2022 9:25 AM GMT
Atchannaidu: వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.

Chandrababu: వైసీపీ విధ్వంస పాలనతో పర్యావరణానికి పెనుముప్పు: చంద్రబాబు

5 Jun 2022 9:47 AM GMT
Chandrababu: ఏపీలో వైసీపీ సర్కార్‌ విధ్వంస పాలనతో పర్యావరణానికి పెను నష్టం జరుగుతోందని చంద్రబాబు మండిపడ్డారు.

Chandrababu: జగన్‌ సర్కార్‌ మూడేళ్ల పాలనపై చంద్రబాబు విమర్శలు..

3 Jun 2022 11:15 AM GMT
Chandrababu: జగన్ సర్కార్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Konaseema District: కోనసీమ అల్లర్ల వెనుక వైసీపీ హస్తం.. ఆ ఆడియోనే ఆధారం..

2 Jun 2022 2:45 PM GMT
Konaseema District: కోనసీమ అల్లర్ల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆధారాలు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయి..

YSRCP Bus Yatra: వైసీపి బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్.. జనం రాకపోవడంతో..

29 May 2022 10:00 AM GMT
YSRCP Bus Yatra: వైసీపి బస్సు యాత్రకు భారీ జన సమీకరణ కోసం నేతలు తలలు పట్టుకుంటున్నారు.

Chandrababu: ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని పన్నులు తగ్గించట్లేదు: చంద్రబాబు

23 May 2022 9:16 AM GMT
Chandrababu: టీడీపీ హయాంలో ఏపీ అభివృద్ధిలో ముందుంటే.. వైసీపీ పాలనలో అత్యధిక పన్నుల భారం మోపుతుందని చంద్రబాబు అన్నారు.

Andhra Pradesh: ఏపీ రాజ్యసభ బెర్తులు ఖరారు..? నలుగురు నేతలు ఫిక్స్..?

17 May 2022 1:45 PM GMT
Andhra Pradesh: మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికకు పంపే నేతల పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది

TDP: వైసీపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన టీడీపీ..

16 May 2022 3:50 PM GMT
TDP: ఏపీలో ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి టీడీపీ తీసుకెళ్లింది.

Avanthi Srinivas: టీవీ5 ప్రతినిధిపై మాజీ మంత్రి చిందులు.. సహనం కోల్పోయి..

16 May 2022 2:30 PM GMT
Avanthi Srinivas: అవంతి శ్రీనివాస్‌కు పట్టరాని కోపం వచ్చింది.. సహనం కోల్పోయి ఆ కోపాన్నంతా టీవీ5 ప్రతినిధిపై చూపించాడు.

Chandrababu: ఇక వైసీపీ ఆటలు సాగవు.. ఖబర్దార్.. జాగ్రత్త: చంద్రబాబు

12 May 2022 3:30 PM GMT
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన కొనసాగుతోంది.

Pawan Kalyan: పొత్తు పెట్టుకుంటే ప్రజలకు ఉపయోగపడాలి: పవన్‌కల్యాణ్‌

8 May 2022 3:50 PM GMT
Pawan Kalyan: పొత్తు పెట్టుకుంటే ప్రజలకు ఉపయోగపడాలన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.

Visakhapatnam: విశాఖ వైసీపీలో వర్గపోరు.. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ..

7 May 2022 2:00 PM GMT
Visakhapatnam: విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ సొంత పార్టీలోని పెద్దలపై అసంతృప్తి వ్యక్తం చేశారు

Chandrababu: వైసీపీ సైకోల నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి-చంద్రబాబు

5 May 2022 8:40 AM GMT
Chandrababu: విశాఖలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు.

Duggirala MPP Election : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక .. క్షణక్షణం ఉత్కంఠ

5 May 2022 4:45 AM GMT
Duggirala MPP Election : గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రసకందాయంగా మారింది. క్షణక్షణం ఉత్కంఠ రేపుతుంది.

Chandrababu: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్‌ డిజిట్‌ కూడా రాదు- చంద్రబాబు

29 April 2022 7:45 AM GMT
Chandrababu: జగన్‌ సర్కారుపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పడిపోతోందని అంగీకరించిన జగన్ ప్రభుత్వం..

28 April 2022 8:15 AM GMT
Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పడిపోయింది. స్వయంగా జగనే ఈ విషయం ఒప్పుకున్నారు.

Pawan Kalyan: అహంకారంతో విర్రవీగుతూ ఎలా ప్రవర్తించాలో నాకూ తెలుసు- పవన్‌

23 April 2022 3:15 PM GMT
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Kodali Nani: మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానం- కొడాలినాని

23 April 2022 3:00 PM GMT
Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nellore : నెల్లూరు వైసీపీలో మరింత ముదిరిన ఫ్లెక్సీ చిచ్చు..!

19 April 2022 5:00 AM GMT
Nellore : మంత్రి కాకాని, సీనియర్‌ నేత ఆనం ఫ్లెక్సీలను ఇలా ఏర్పాటు చేసిన వెంటనే అలా తొలగిస్తుండడం పట్ల వారి వర్గీయులు రగిలిపోతున్నారు.

Nellore: నెల్లూరులో రసవత్తర రాజకీయాలు.. చర్చనీయాంశంగా అనిల్‌, కోటంరెడ్డి భేటీ..

14 April 2022 2:45 PM GMT
Nellore: నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.

Bhuma Akhila Priya: పెంచిన కరెంట్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలి: అఖిల ప్రియ

13 April 2022 1:45 AM GMT
Bhuma Akhila Priya: మూడేళ్ల పాలనలో ఏడుసార్లు ఛార్జీలు పెంచి వైసీపీ సర్కార్ పేదోళ్ల నడ్డివిరుస్తోందని అఖిల ప్రియా అన్నారు

Andhra Pradesh: ఏపీలో కొత్త కేబినెట్.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, రాజీనామాల సెగ..

12 April 2022 2:46 AM GMT
Andhra Pradesh: మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వ్యవహారం అధికార వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది.

Andhra Pradesh: మంత్రి పదవులు దక్కలేదు.. అందుకే ఈ నిర్ణయం..

10 April 2022 4:00 PM GMT
Andhra Pradesh: ఏపీ కొత్త కేబినెట్‌లో తమ నేతలకు మంత్రి పదవులు దక్కలేదని పలు చోట్ల వైసీపీ శ్రేణులు ఆందోళనలకు దిగారు.

YCP: వైసీపీలో మంత్రి పదవుల చిచ్చు.. పలుచోట్ల నిరసనలు..

10 April 2022 3:30 PM GMT
YCP: వైసీపీలో మంత్రి పదవుల చిచ్చు తారస్థాయికి చేరింది. పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.