తాజా వార్తలు

వడ్డేపల్లిని కైవసం చేసుకున్న కాంగ్రెస్

వడ్డేపల్లిని కైవసం చేసుకున్న కాంగ్రెస్
X

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. అయితే కొన్ని స్థానాల్లో కారు జోరుకు కాంగ్రెస్ బ్రేకులు వేస్తుంది. గద్వాల్ జిల్లాలో వడ్డేపల్లిలో హస్తం జెండా ఎగిరింది. మొత్తం 10 వార్డులకు గాను.. 8 వార్డులో కాంగ్రెస్ సొంతం చేసుకోగా.. టీఆర్ఎస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. మరో స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి కైవసం చేసుకున్నారు.

Next Story

RELATED STORIES