You Searched For "trs"

Kavitha : మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్‌దే విజయం : కవిత

10 Aug 2022 12:30 PM GMT
Kavitha : మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా విజయం టీఆర్‌ఎస్‌దేనన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత

Munugodu: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ స్ట్రాటజీ అదేనా..?

10 Aug 2022 4:30 AM GMT
Munugodu: మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది .

Talasani Srinivas Yadav : ఐమాక్స్‌లో విద్యార్ధులతో కలిసి సినిమా చూసిన తలసాని శ్రీనివాస్ యాదవ్..

9 Aug 2022 5:49 AM GMT
Talasani Srinivas Yadav : తెలంగాణలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

Vice President Poll: ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం..

5 Aug 2022 10:35 AM GMT
Vice President Poll: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఒకే వైఖరితో ఉంది.

Bandi Sanjay : బీజేపీ అంటే కేసీఆర్‌కు వణుకు మొదలైంది : బండి సంజయ్

4 Aug 2022 1:50 AM GMT
Bandi Sanjay : ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత పాదయాత్ర జోరుగా సాగుతోంది

Harish Rao : అది నోరా లేక మోరా : హరీష్ రావు

3 Aug 2022 8:30 AM GMT
Harish Rao : కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.

MLA Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర.. టీఆర్ఎస్ నాయకుడే నిందితుడు..

2 Aug 2022 12:45 PM GMT
MLA Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యా కుట్ర తెలంగాణలో సంచలనంగా మారింది.

KCR : కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. వాటిపైనే ఫోకస్

29 July 2022 2:15 PM GMT
KCR : ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌ ... పలువురు జాతీయ స్థాయి ప్రతిపక్ష పార్టీల నేతలను కలుసుకొన్నారు.

KTR: కేంద్ర బీజేపీని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు..

28 July 2022 9:15 AM GMT
KTR: కేంద్ర బీజేపీని టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేస్తున్నారు.

KTR: ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి.. లేదంటే చూస్తూ ఊరుకోం: కేటీఆర్‌

22 July 2022 2:45 PM GMT
KTR: తెలంగాణకు కేంద్రం ఇచ్చిన దానికంటే కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది ఎన్నో రెట్లు ఎక్కువ అన్నారు మంత్రి కేటీఆర్‌.

BJP: టీఆర్ఎస్‌పై కోర్టు కేసులు వేసేందుకు బీజేపీ సిద్ధం..

22 July 2022 2:15 PM GMT
BJP: 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచుతున్న బీజేపీ.. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.

KTR : అబద్దాలతో కిషన్ రెడ్డి మోసం చేస్తున్నారు : కేటీఆర్

22 July 2022 2:33 AM GMT
KTR : కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌.

KTR: ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ క్లారిటీ.. ఇకపై దూకుడు తప్పదు!

15 July 2022 2:00 PM GMT
KTR: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Revanth Reddy: బీజేపీ, టీఆర్‌ఎస్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి: రేవంత్‌ రెడ్డి

2 July 2022 11:30 AM GMT
Revanth Reddy: టీఆర్‌ఎస్‌, బీజేపీపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి..

Harish Rao: నల్లధనం తెస్తామనడం, పెద్దనోట్ల రద్దు అంతా మోసం: హరీష్‌ రావు

20 Jun 2022 1:30 PM GMT
Harish Rao: మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు హరీష్‌రావు. ఎనిమిదేళ్ల పాలనలో ప్రతివర్గంపై మోదీ సర్కారు దాడి చేసిందన్నారు.

KCR: విపక్ష నేతల మీటింగ్‌కు దూరంగా కేసీఆర్..? ఆయన స్థానంలో వారిని పంపి..

14 Jun 2022 11:45 AM GMT
KCR: రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఏం చేస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Bandi Sanjay: బండి సంజయ్‌కి సీఆర్‌పీసీ నోటీసులు.. ఆ కేసులో ఏ1గా..

14 Jun 2022 10:00 AM GMT
Bandi Sanjay: బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌కి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు.

KCR: ఢిల్లీ దిశగా కేసీఆర్.. జాతీయ పార్టీగా బీఆర్ఎస్..!

12 Jun 2022 11:45 AM GMT
KCR: ఒక్కొక్క అడుగూ పడేకొద్దీ స్పష్టత వస్తోంది. గుణాత్మక మార్పు మాటలు ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయ్‌.

KCR: రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వ్యూహమేంటి..? ఉమ్మడి అభ్యర్థి ఖాయమా?

9 Jun 2022 1:35 PM GMT
KCR: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహం ఎలా ఉండబోతోంది..?

KCR: బెంగాల్‌ రాజకీయాలను గుర్తు చేస్తున్న కేసీఆర్‌ వ్యూహాలు..

7 Jun 2022 3:00 PM GMT
KCR: కేంద్రంలో బీజేపీని గద్దె దించేవరకు విశ్రమించేది లేదని సీఎం కేసీఆర్‌ శపథం చేశారు.

TRS: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు.. అప్పటినుండి ఇప్పటివరకు..

1 Jun 2022 3:08 AM GMT
TRS: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎనిమిదేళ్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఎనిమిదేళ్లు పూర్తి.

Kishan Reddy : తెలంగాణలో ఎనిమిదేళ్లలో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టారు? : కిషన్‌రెడ్డి

31 May 2022 1:00 PM GMT
Kishan Reddy : డబ్బా ఇళ్లు వద్దన్న తెలంగాణ ప్రభుత్వం 8 ఏళ్లలో ఎన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిందని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

Narendra Modi: హైదరాబాద్‌ పర్యటనలో కేసీఆర్ పాలనపై ప్రధాని తీవ్ర విమర్శలు..

27 May 2022 9:50 AM GMT
Narendra Modi: తెలంగాణలో పాగా వేయడం లక్ష్యంగా ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు.

TRS Rajya Sabha: రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల నామినేషన్లు.. ఆపై కేసీఆర్‌తో భేటీ..

25 May 2022 2:15 PM GMT
TRS Rajya Sabha: రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.

MLC Kavitha: దేవుడి పేరుతో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదు: ఎమ్మెల్సీ కవిత

22 May 2022 9:31 AM GMT
MLC Kavitha: మోదీ పాలనలో సామాన్యులు జీవించడం కష్టంగా మారిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

KCR: తడిసిన ధాన్యం ప్రభుత్వం కొంటుంది- సీఎం కేసీఆర్

18 May 2022 1:50 PM GMT
KCR: రాష్ట్రంలోని వరిధాన్యం కొనుగోలు, పల్లె, పట్టణ ప్రగతి.. గ్రామీణ క్రీడా ప్రాంగణాలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

MLC Kavitha: ట్విటర్ వేదికగా అమిత్‌షాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు..

14 May 2022 4:15 AM GMT
MLC Kavitha: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.

Etela Rajender: కేసీఆర్‌ చెంప చెళ్లుమనిపించేలా అమిత్‌షా సభ నిర్వహిస్తాం- ఈటల

13 May 2022 5:45 AM GMT
Etela Rajender: KCRకు వెన్నులో వణుకుపుట్టేలా ప్రజా సంగ్రామ యాత్ర ముంగింపు సభ నిర్వహిస్తున్నామన్నారు ఈటల రాజేందర్‌.

KTR: 'అలా చేస్తే లీగల్‌ నోటీసులు పంపుతా..' బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్..

12 May 2022 11:54 AM GMT
KTR: కేటీఆర్‌, బండి సంజయ్‌ మధ్య ట్విట్టర్‌ వార్‌ జరుగుతోంది. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు.

Madhu Goud Yaskhi : రాహుల్ గాంధీ సభ చూసి టీఆర్‌ఎస్‌ నేతలకు వణుకు పుడుతోంది : మధుయాష్కీ

10 May 2022 1:45 PM GMT
Madhu Goud Yaskhi : రాహుల్ గాంధీ సభ చూసి.. టీఆర్‌ఎస్‌ నేతలకు వణుకు పుడుతోందని టీ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ అన్నారు.

Harish Rao: రాహుల్‌ గాంధీ పర్యటనపై మంత్రి హరీష్‌ రావు విమర్శలు..

9 May 2022 4:23 AM GMT
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ డైలాగ్‌ వార్‌.. ఓ రేంజ్‌లో నడుస్తోంది.

JP Nadda: తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూడాలనుకుంటున్నారు- నడ్డా

6 May 2022 1:35 AM GMT
JP Nadda: తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కారు తీసుకొస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

Prashant Kishor: టీఆర్ఎస్ నేతల్లో పీకే టెన్షన్.. తన టీమ్ జాడ తెలియక సతమతం..

3 May 2022 3:45 AM GMT
Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం గడిచిన నెల రోజులుగా టీఆర్ఎస్ లీడర్ల సర్వే లు చేస్తుంది.

Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా పరిస్థితి..

3 May 2022 3:00 AM GMT
Rahul Gandhi: తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు రాహుల్ గాంధీ టూర్ చుట్టే తిరగుతున్నాయి.

TRS : తాండూర్‌ ఎపిసోడ్‌పై టీఆర్‌ఎస్‌ అధిష్టానం సీరియస్‌.. నాలుక మడతేసిన ఎమ్మెల్సీ..!

28 April 2022 4:09 PM GMT
TRS : తాండూర్‌ ఎపిసోడ్‌పై టీఆర్‌ఎస్‌ అధిష్టానం సీరియస్‌ అయింది. దీంతో నాలుక మడతేశారు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి.

MLC Mahender Reddy: సీఐ రాజేందర్‌ను బెదిరించిన ఆడియో నాది కాదు- మహేందర్‌రెడ్డి

28 April 2022 7:45 AM GMT
MLC Mahender Reddy: తాండూర్‌ సీఐపై అనుచిత వ్యాఖ్యల ఆడియో వైరల్‌ అవడంతో.. మీడియా ముందుకొచ్చారు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి.