తాజా వార్తలు

కరోనా ఎఫెక్ట్‌తో 24 గంటలు అందుబాటులో వైద్యులు

కరోనా ఎఫెక్ట్‌తో 24 గంటలు అందుబాటులో వైద్యులు
X

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో వైరాలజీ పరీక్షలు చేస్తున్నారు. కరోనా కలకలం రేపుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు శాంపిల్స్‌ను పుణెకు పంపించేవారు. ఇప్పుడు గాంధీలో.. కొన్ని గంటల్లోనే రిజల్ట్‌ ప్రకటిస్తున్నారు. తెలంగాణ కరోనా కేసులు నమోదు కానప్పటికీ.. ముందు జాగ్రత్తగా 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు.

Next Story

RELATED STORIES