You Searched For "#Corona"

Amitabh Bachchan: మరోసారి కోవిడ్ బారిన పడిన బిగ్ బి..

24 Aug 2022 2:25 AM GMT
Amitabh Bachchan: బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మళ్లీ కరోనా బారిన పడ్డారు. చికిత్స తీసుకుంటున్నట్లు అమితాబ్ ట్వీట్‌ చేశారు.

Work from Home: వావ్.. వర్క్ ఫ్రమ్ హోం పర్మినెంట్‌గా..

12 July 2022 9:28 AM GMT
Work from Home: కరోనా వచ్చి వర్క్ ఫ్రం హోం కల్చర్‌ని పెంచేసింది.. ఇంతకు ముందు సాప్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ కల్చర్ ఇప్పుడు దాదాపు...

Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌కు కరోనా.. బీసీసీఐ ట్వీట్‌తో వెల్లడి..

26 Jun 2022 9:30 AM GMT
Rohit Sharma: ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డారు.

Corona India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. దాంతో పాటు మరో ముప్పు కూడా..

21 Jun 2022 4:15 PM GMT
Corona India: కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. ఫోర్త్‌ వేవ్‌ తప్పదేమోనన్న భయం ప్రజల్లో మొదలయ్యాయి.

Telangana DH Srinivas: ఎక్కువ కరోనా కేసులు ఆ జిల్లాలో నమోదవుతున్నాయి: డీహెచ్ శ్రీనివాస్‌

10 Jun 2022 1:50 PM GMT
Telangana DH Srinivas: దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌.

Corona 4th Wave: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్‌కు సంకేతమా..?

9 Jun 2022 11:30 AM GMT
Corona 4th Wave: రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా కలవరం మొదలైంది.

Covid In India: దేశంలో మళ్లీ కరోనా టెన్షన్.. పాజిటివ్ కేసులు ఎంత పెరిగాయంటే..?

7 Jun 2022 4:00 PM GMT
Covid In India: రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతుండటం కలవరపెడుతోంది. తాజాగా 4 వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి.

Covid Cases In Telangana: తెలంగాణకు కేంద్రం హెచ్చరిక.. కోవిడ్ కేసుల విషయంలో..

4 Jun 2022 11:00 AM GMT
Covid Cases In Telangana: కరోనా కేసులు పెరుగుతుండడంపై తెలంగాణను హెచ్చరించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.

North Korea: ఒక్కరోజే 2 లక్షల 70 వేల కోవిడ్ కేసులు.. కిమ్ రాజ్యంలో కీలక పరిణామాలు..

18 May 2022 9:45 AM GMT
North Korea: ఉత్తర కొరియాలో కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఒక్కరోజే 2 లక్షల 70 వేల మందిలో లక్షణాలు గుర్తించారు

Xi Jinping: ప్రమాదకరమైన మెదడు వ్యాధితో బాధపడుతున్న చైనా అధ్యక్షుడు..

12 May 2022 11:36 AM GMT
Xi Jinping: 2019 నుండి జిన్‌పింగ్ సెరిబ్రల్ అనూరిజం అనే వ్యాధితో బాధపడుతున్నారట.

Upasana Konidela: కరోనా పాజిటివ్.. ఐసోలేషన్ పూర్తి ..: ఉపాసన

11 May 2022 11:45 AM GMT
Upasana Konidela: గత వారం చెన్నైలో ఉన్న అమ్మమ్మా, తాతయ్యలను కలవడానికి వెళ్లే ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ అని వచ్చింది.

China Corona: దారుణంగా చైనా పరిస్థితి.. రోజుకు వేలల్లో కరోనా కేసులు..

26 April 2022 1:15 AM GMT
China Corona: కరోనా విజృంభణతో చైనా వణికిపోతోంది.. ఇప్పటికే ఆదేశంలో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షల్లో కొనసాగుతున్నాయి.

Corona India: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు..

23 April 2022 9:02 AM GMT
Corona India: వైరస్ వ్యాప్తి తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.

Corona R Value: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా ఆర్‌ వాల్యూ.. నాలుగో వేవ్‌ తప్పదా..?

20 April 2022 3:09 PM GMT
Corona R Value: రెండేళ్లుగా హడలెత్తించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అంతా రిలాక్స్‌ అవుతున్నారు.

China: 27 వేలకుపైగా కరోనా కేసులు.. అందులో 914 మందికి మాత్రమే లక్షణాలు..

12 April 2022 3:15 AM GMT
China:ఆదివారం ఒక్కరోజే షాంఘైలో 27 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా అందులో 914 మందికి అసలు లక్షణాలే లేవని నిర్ధారించారు

Shanghai: ఆ దేశంలో జంటలు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం నిషేధం..

7 April 2022 3:27 PM GMT
Shanghai: కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే జంటలు కూడా కౌగిలింతలు, ముద్దులు కూడా పెట్టుకోవద్దని ప్రభుత్వ ఆంక్షలు.

Omicron New Variant: కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌‌పై వైద్యుల పరిశోధనలు.. వ్యాప్తి అధికంగా ఉంటుందంటూ..

7 April 2022 9:45 AM GMT
Omicron New Variant: కరోనా కేసులు తగ్గుముఖం పడుతోందనుకుంటున్న వేళ.. కొత్త వేరియంట్‌లు కలవరపెడుతున్నాయి.

Omicron Variant: భారత్‌లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ టెన్షన్‌.. తొలి కేసు నమోదు..

6 April 2022 1:45 PM GMT
Omicron Variant: భారత్‌లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది.

China: చైనాలో మరో కొత్త సబ్-వేరియంట్‌‌.. రికార్డు స్థాయిలో కేసులు..

4 April 2022 3:10 PM GMT
China: గతంలో ఎన్నడూలేని విధంగా చైనాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.

China Corona: చైనాలో మరోసారి కరోనా విజృంభణ.. లక్షణాలు లేకపోయినా..

29 March 2022 3:21 AM GMT
China Corona: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అదుపులోనే ఉన్నా చైనాలో మాత్రం విజృంభిస్తోంది.

Corona Booster Dose: వారికి కూడా కరోనా బూస్టర్ డోస్ ఇవ్వాలనుకుంటున్న కేంద్రం..

22 March 2022 6:45 AM GMT
Corona Booster Dose: దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా బూస్టర్​ డోసులు అందించాలని భావిస్తోంది మోదీ సర్కారు.

Corona Cases: ప్రపంచ దేశాలకు డబ్యూహెచ్ఓ హెచ్చరిక.. కరోనా కేసులు పెరుగుతాయంటూ..

17 March 2022 6:17 AM GMT
Corona Cases: కరోనా ముప్పు నుంచి కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేగుతోంది.

Stealth Omicron: చైనాను వణికిస్తున్న స్టెల్త్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌..

16 March 2022 4:44 AM GMT
Stealth Omicron: కరోనా ముప్పు నుంచి కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేగింది.

Vaccine For 12-18: 12-18 ఏళ్ల వయసు ఉన్నవారికి వ్యాక్సిన్.. నేటి నుండే పంపిణీ..

16 March 2022 2:15 AM GMT
Vaccine For 12-18: దేశవ్యాప్తంగా ఇవాల్టి నుంచి 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.

Covid New Variant: మరో 6 నెలల్లో.. కొత్త వేరియంట్.. కొత్త వేవ్..!

22 Feb 2022 12:08 PM GMT
Covid New Variant: ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్‌లో కరోనా ప్రభావం చాలావరకు తగ్గింది.

Britain: ఐసోలేషన్, హోమ్ క్వారంటీన్‌లాంటి నిబంధనలు ఇక ఉండవు..!

21 Feb 2022 10:02 AM GMT
Britain: ప్రస్తుతం కోవిడ్ సోకిన వారు ఎక్కువశాతం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కానీ ఆ దేశంలో ఈ నిబంధలనలు కూడా ఎత్తివేయబోతోంది.

Corona: గుండెపై ప్రభావం చూపిస్తున్న కరోనా.. చిటికెలో పోతున్న ప్రాణం..

21 Feb 2022 9:43 AM GMT
Corona: కోవిడ్-19 గుండె, రక్త ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలు..

Muzaffar Kayasan: ఆ వ్యక్తి శరీరం నుండి కరోనా పోవడం అసాధ్యం..! ప్రపంచంలోనే ఫస్ట్ కేసు..

10 Feb 2022 11:50 AM GMT
Muzaffar Kayasan: టర్కీకి చెందిన ముజఫర్ కయాసన్‌కి 56 ఏళ్లు. అతడికి 2020 నవంబర్‌లో తొలిసారి కరోనా సోకింది.

Corona Cases in Telangana: కొత్త వేవ్‌ల భయం అక్కర్లేదు: వైద్యశాఖ

9 Feb 2022 1:19 AM GMT
Corona Cases in Telangana: కొత్త వేరియంట్లతో గుబులు రేపిన థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఇక ముగిసినట్టేనని వైద్యవర్గాలు అంటున్నాయి

DH srinivas: తెలంగాణలో థర్డ్‌వేవ్‌ ముగిసింది: డీహెచ్‌ శ్రీనివాస్

8 Feb 2022 8:34 AM GMT
DH srinivas: తెలంగాణలో థర్డ్‌వేవ్‌ ముగిసిందని ప్రకటించారు డీహెచ్‌ శ్రీనివాస్.

jayasudha : జయసుధకు కరోనా పాజిటివ్‌..!

7 Feb 2022 12:23 PM GMT
jayasudha : కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు.

Corona Deaths In US: అమెరికాలో 9 లక్షలు దాటిన కరోనా మరణాలు.. నెంబర్ 1 ప్లేస్‌లో..

6 Feb 2022 4:15 PM GMT
Corona Deaths In US: అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Corona Death In India: కరోనాతో ఇప్పటి వరకు దేశంలో 5 లక్షల మంది మృతి..

5 Feb 2022 3:22 PM GMT
Corona Death In India: ప్రపంచాన్నే గడగడలాండించిన కరోనా.. మన దేశంలోనూ విలయతాండవం చేసింది.

Omicron BA.2: కరోనా నుండి కొత్త సబ్ వేరియంట్.. ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్‌గా..

2 Feb 2022 12:45 PM GMT
Omicron BA.2: ఒమిక్రాన్‌లో వ్యాప్తి వేగవంతంగా ఉంటుందని ఇప్పటికే వైద్యులు స్పష్టం చేశారు.

Telangana Corona Cases: గుడ్ న్యూస్..! తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం..

29 Jan 2022 4:30 PM GMT
Telangana Corona Cases: తెలంగాణలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

Omicron: ఒమిక్రాన్ బారినపడిన వారు.. వారం రోజులు అయినా..

27 Jan 2022 6:35 AM GMT
Omicron: శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్‌కి గురైనవారు ఒకశాతం కంటే తక్కువ మందే ఉన్నారు.