చంద్రబాబు ఆరోపణలు రాష్ట్ర ఇమేజ్‌‌ను దెబ్బతీసేలా ఉన్నాయి: అవంతి శ్రీనివాస్

చంద్రబాబు ఆరోపణలు రాష్ట్ర ఇమేజ్‌‌ను దెబ్బతీసేలా ఉన్నాయి: అవంతి శ్రీనివాస్
X

రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీసేలా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. బీహార్‌ కంటే వరస్ట్‌గా ఏపీ ఉందనడం సరికాదన్నారు. ప్రజలను రెచ్చ గొట్టేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు.

Tags

Next Story