వైసీపీ తన కాళ్లను తానే నరుక్కుంటుంది: సీపీఎం కార్యదర్శి మధు

X
రాజధాని తరలింపు ఏ రకంగానూ సమర్ధనీయం కాదన్నారు ఏపీ సీపీఎం కార్యదర్శి మధు. వైసీపీ తన కాళ్లను తానే నరుక్కుంటుందన్న ఆయన.. రాజధాని మార్పు జగన్‌కు శనిలా పట్టుకుంటుందన్నారు. మండలి రద్దు, రాజధాని వ్యవహారం వైసీపీ పతనానికి నాంది అన్నారు మధు. అమరావతికి మద్దతుగా విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగిన 24 గంటల నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
