జగన్ అవినీతిపై విదేశీ యూనివర్సిటీల్లో పాఠాలు చెబుతున్నారు: పంచుమర్తి అనురాధ

X
TV5 Telugu14 Feb 2020 3:07 PM GMT
అవినీతి ముఖ్యమంత్రిని మీ దగ్గర పెట్టుకుని తమపై నిందలు మోపుతారా అని వైసీపీపై మండిపడ్డారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఐటీ దాడులు జరిగితే.. దానికి టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ సొమ్మును దోచేసిన జగన్.. తమపై నిందలు మోపడం శోచనీయమన్నారు. జగన్ అవినీతిపై ప్రపంచ దేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి పాఠాలు చెబుతున్నారో.. వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని అనురాధ నిలదీశారు.
Next Story