You Searched For "jagan"

YS VIJAYAMMA: వైసీపీకి విజయమ్మ రాజీనామా.. కారణం అదేనా..!

8 July 2022 8:26 AM GMT
YS VIJAYAMMA: వైసీపీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా చేశారు. షర్మిలకు రాజకీయంగా అండగా ఉంటానని ప్రకటించారు.

YCP Leaders : ఫ్రస్ట్రేషన్‌లో బూతుల భాషలోకి దిగిపోతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు

1 Jun 2022 9:07 AM GMT
YCP Leaders : 3 ఏళ్ల పాలనకే జనం గగ్గోలు పెట్టేస్తూ ఎక్కడికక్కడ తిరగబడుతుండడం.. పనిగట్టుకుని బస్సు యాత్రలు చేసి సభలు ఏర్పాటు చేసినా జనం రాకపోవడం.

Dharmana Krishna Das : జగన్‌ మళ్లీ సీఎం కాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ధర్మాన కృష్ణదాస్‌

29 March 2022 12:15 PM GMT
Dharmana Krishna Das : ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Perni Nani : చిరంజీవితో జరిగినవి సంప్రదింపులే కావు.. బాంబు పేల్చిన మంత్రి పేర్ని నాని

21 Jan 2022 2:51 PM GMT
Perni Nani : ప్రభుత్వంతో సంప్రదింపులంటే సచివాలయంలో, అధికారుల మధ్య జరిగేవన్నారు. ఇంటికి పిలిచి ఇద్దరూ మాట్లాడుకోవడం సాధారణ విషయంగా పేర్కొన్నారు.

Tirupati: తిరుపతిలో జగన్‌పై అభిమానుల ఆగ్రహం

1 Dec 2021 10:30 AM GMT
Tirupati: ముఖ్యమంత్రి జగన్‌ అభిమానులు కూడా నిరసనలతో రోడ్డెక్కుతున్నారు..

అప్పులు తేవడం, ఆస్తులు అమ్మడం, తాకట్టు పెట్టడం అనే సూత్రాలపైనే జగన్ పాలన : నారా లోకేష్

30 Nov 2021 9:15 AM GMT
Nara Lokesh : గ్రామ పంచాయతీల నుంచి మ‌ళ్లించిన ఒక వేయి 309 కోట్లను త‌క్షణ‌మే పంచాయ‌తీ ఖాతాల‌లో జ‌మ‌చేయాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.

Nagarjuna : సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన నాగార్జున..!

28 Oct 2021 9:15 AM GMT
Tollywood : తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీసుకి వెళ్లారు. హీరో నాగార్జున, డైరెక్టర్ ప్రీతమ్ రెడ్డి, నిర్మాత నిరంజన్...

Jagan Name In Tirumala : జగన్‌రెడ్డి రక్షణ గోవిందా గో..విందా!

13 Oct 2021 8:29 AM GMT
Jagan Name in Tiriumala : బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్‌.. తిరుమలలో మంగళవారం తులాభారం మొక్కు చెల్లించుకున్నారు.

Ayyanna Patrudu on Jagan : జగన్‌ డబ్బులు కోసం ఏమైనా చేయగల సమర్ధుడు : అయ్యన్నపాత్రుడు

9 Oct 2021 12:00 PM GMT
Ayyanna Patrudu on Jagan : ఆసరా పేరుతో సీఎం జగన్‌... మహిళలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు

టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం..

6 Sep 2021 10:45 AM GMT
లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు జగన్‌రెడ్డి భ్రమింపచేశారంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఏపీ సీఎం జగన్‌ చేసిన ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

24 March 2021 10:46 AM GMT
2020 అక్టోబర్‌ 6న జస్టిస్‌ ఎన్వీ రమణపై సీఎం జగన్‌ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సుప్రీంకోర్టు అంతర్గతంగా పరిశీలించింది.

వాలంటీర్ల కోసం ప్రభుత్వం అనవసర ఖర్చు పెడుతోంది: సోము వీర్రాజు

21 March 2021 11:30 AM GMT
ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలకూ ఈ వ్యవస్థ విఘాతం కలిగించిందన్నారు సోము వీర్రాజు.

దళితుల పట్ల జగన్‌ చూపిస్తున్న ప్రేమ మొసలి కన్నీరుతో సమానం : వర్ల రామయ్య

17 March 2021 11:06 AM GMT
30 ఏళ్లుగా దళితులకు చెందిన 690 ఎకరాలు అనుభవించింది జగన్‌రెడ్డి కాదా? అంటు వర్ల రామయ్య ప్రశ్నించారు.

సీఎం జగన్‌పై టిడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఫైర్

16 March 2021 12:30 PM GMT
ఏపీకి రాజధాని నిర్మించాలనుకోవడం చంద్రబాబు చేసి తప్పా అని ప్రశ్నించారు అనురాధ.

కేంద్ర మంత్రి సమాధానంతో జగన్‌ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ

9 March 2021 10:25 AM GMT
కేంద్ర మంత్రి సమాధానంతో జగన్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

ఢిల్లీ వెళ్లినప్పుడల్లా సీఎం జగన్ ప్రధాని మోదీ ఏం మాట్లాడుకున్నారో చెప్పాలి : రఘురామకృష్ణరాజు

9 March 2021 8:56 AM GMT
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సొంత పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు.

మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి ఇచ్చిన బహుమతి ఇదేనా : మహిళా రైతులు

8 March 2021 7:15 AM GMT
మందడం నుంచి తమను వెంబడిస్తూ.. దూషిస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రం నీ అబ్బ సొత్తా జగన్‌..? : చంద్రబాబు

6 March 2021 3:00 AM GMT
విశాఖకు ఏ2 శని పట్టిందని.. ఆ శనిని వదిలించాల్సిందేన్నారు చంద్రబాబు.

జగన్‌ రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలి : అసదుద్దీన్‌ ఒవైసీ

6 March 2021 1:57 AM GMT
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు.

షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారు : చంద్రబాబు

5 March 2021 3:30 AM GMT
జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎంపీ రఘురామకృష్ణరాజు

26 Feb 2021 1:15 PM GMT
ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఓ ఎంపీ 24 గంటలుగా సీఎంతో మాట్లాడేందుకు యత్నిస్తే స్పందన లేదంటూ ఆగ్రహం వ్యక్తం...

ఎన్నికల ప్రచారానికి శ్రీవారి లడ్డూలు.. వైసీపీ నేతలు పన్నిన కుతంత్రం ఇది : లోకేశ్

20 Feb 2021 2:15 AM GMT
ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే మొబైల్ వ్యానులో శ్రీవారి ప్రసాదాన్ని తీసుకెళ్లి ఓటర్లకు పంచుతున్నారు.

దళితులు రాజకీయాల్లోకి రాకూడదా ?- చంద్రబాబు

19 Feb 2021 6:41 AM GMT
దళితులు రాజకీయాల్లోకి రాకూడదా... పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయకూడదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

విశాఖలో సీఎం పర్యటన.. కార్మిక సంఘాల నేతలు అరెస్టు

17 Feb 2021 6:16 AM GMT
వైసీపీ ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయాలని అనుకుంటోందా అంటూ.. కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

పంచాయితీ పోరులో పారని వైసీపీ పాచికలు

8 Feb 2021 1:29 AM GMT
వైసీపి సర్కారుకి ఎదురుగాలి వీయడం మొదలైంది.

విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే సీఎం ఏం చేస్తున్నారు : కొల్లు రవీంద్ర

7 Feb 2021 10:10 AM GMT
ట్వీటర్ వేదికగా చిలుక పలుకులు పలికే విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి ముందు మోకరిల్లారా అని ఎద్దేవాచేశారు కొల్లు రవీంద్ర .

శైలజానాథ్‌ సంచలన వ్యాఖ్యలు

6 Feb 2021 7:31 AM GMT
స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం చేస్తామని తెలిపారు శైలజానాథ్‌.

పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ఏకగ్రీవాలు జరగాలన్న జగన్‌కు షాక్!

5 Feb 2021 5:45 AM GMT
అధికార పక్షం టార్గెట్‌ దరిదాపుల్లో కూడా నెరవేరలేదు.

పిరికిపందలు కాబట్టే వైసిపి నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు- చంద్రబాబు

4 Feb 2021 2:23 AM GMT
పంచాయితీ ఎన్నికలు 2వ దశ గ్రామాల్లోని టీడీపీ నాయకులతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నామినేషన్ల పురోగతిని అడిగి...

దాడులతో భయపెట్టాలని చూస్తే ఖబడ్దార్‌.. వైసీపీకి చంద్రబాబు స్ట్రాంగ్‌ వార్నింగ్

2 Feb 2021 12:59 PM GMT
పట్టాభిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు.. చంపుతారా.. చంపండి చూస్తాం ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు.

పంచాయతీ ఎన్నికలు.. వైసీపీ అరాచకాలకు బుద్ధి చెప్పే ఎలక్షన్స్‌ : చంద్రబాబు

30 Jan 2021 2:04 AM GMT
బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకొని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

అదృష్టం బాగుండి వైసీపీ అధికారంలోకి వచ్చింది : పవన్ కల్యాణ్

22 Jan 2021 8:18 AM GMT
ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందన్నారు పవన్‌ కల్యాణ్.

డీజీపీ ఓ మోనార్క్‌లా ప్రవర్తించడం దారుణం : చంద్రబాబు

21 Jan 2021 7:06 AM GMT
న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు : లోకేష్‌

20 Jan 2021 7:33 AM GMT
రైతు ఆత్మహత్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ట్వీట్‌

అమిత్‌షా-జగన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ

19 Jan 2021 6:36 AM GMT
ఇవాళ షా మినహా మిగతా కేంద్రమంత్రులు, ముఖ్యనేతల అపాయింట్‌మెంట్‌‌పై స్పష్టత రాలేదు.

జగన్‌ వ్యాఖ్యలు సిగ్గు చేటు : లోకేష్‌

30 Dec 2020 1:51 AM GMT
విపక్షంలో ఉన్నప్పుడు నష్టపరిహారం అంచనా కూడా అవసరం లేదన్న జగన్‌ ఇప్పుడు ఎకరాకు రూ. 5వేలు పరిహారం ఇచ్చి రైతుల్ని అవమానపరస్తున్నారు.