Top

టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం

టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం
X

కర్నూలు మాజీ మేయర్‌, టీడీపీ సీనియర్‌ నేత బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజకీయంగా అన్యాయం జరిగిందన్న మనస్తాపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES