Top

మహిళా కానిస్టేబుల్స్‌తో మద్యం అమ్మిస్తున్నారు: బోండా ఉమా

మహిళా కానిస్టేబుల్స్‌తో మద్యం అమ్మిస్తున్నారు: బోండా ఉమా
X

రాష్ట్రంలో జగన్‌ బ్రాండ్స్‌పై ప్రభుత్వమే సమాధానం చెప్పాలని టీడీపీ నేత బొండా ఉమ ప్రశ్నించారు. మహిళా కానిస్టేబుల్స్‌తో మద్యం అమ్మించిన వైసీపీ సర్కార్ తనను ఎలా తప్పు పడుతుందన్నారు. రోజా సమాధానం చెప్పలేక నోరు పారేసుకుంటే ఏమి లాభమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం అమ్ముతుంటే.. మమ్మల్ని ఏమని ప్రశ్నిస్తారన్నారు. లోపాలను సరిదిద్దుకోకుండా తమపై నోరు పారేసుకుంటే ఏమవుతుందన్నారు బోండా ఉమా,

Next Story

RELATED STORIES