మౌలాలి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

మౌలాలి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం
X

మౌలాలి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం భయపెట్టింది. ఆగివున్న ట్రైన్‌లో రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ ఇంజన్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Tags

Next Story