You Searched For "fire accident"
Secunderabad: సికింద్రాబాద్ షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం..
Secunderabad: సికింద్రాబాద్లోని నల్లగుట్ట ప్రాంతంలోని హైరైజ్ షాపింగ్ మాల్లోని నైట్వేర్ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Read MoreMaldives: మాలేలో ఘోర అగ్ని ప్రమాదం.. 9మంది భారతీయులు మృతి
Maldives: గురువారం మాల్దీవుల రాజధాని మాలేలో విదేశీ కార్మికులు ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో కనీసం తొమ్మిది మంది భారతీయులు మరణించారు, అనేక మంది గాయపడ్డారు.
Read MoreKishan Reddy: రూబీ హోటల్ అగ్నిప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Kishan Reddy: రూబీ హోటల్ అగ్నిప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎలక్ట్రిక్ బైక్ తయారీలో లోపం ఉంటే సదరు కంపెనీపై కేసు పెట్టాలన్నారు.
Read MoreEgypt: చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి..
Egypt: ఈజిప్ట్ రాజధాని కైరో కాప్టిక్ చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.
Read MoreRanbir Kapoor: రణబీర్ సినిమా సెట్లో అగ్ని ప్రమాదం.. షూటింగ్ వాయిదా..
Ranbir Kapoor: కొన్నాళ్లు వెండితెరకు దూరంగా ఉన్న రణబీర్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
Read MoreCalifornia: కాలిఫోర్నియాలో ఆగని కార్చిచ్చు.. 21వేల హెక్టార్లలో అడవులు దగ్ధం..
California: కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగులుతోంది. వందల సంఖ్యలో సిబ్బంది ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
Read MoreMadhya Pradesh: ప్రైవేటు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి..
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి.
Read MoreHero Sriram: నటుడి జీవితంలో మర్చిపోలేని ఘటన.. ఫైర్ యాక్సిడెంట్ వల్ల కెరీర్కు బ్రేక్..
Hero Sriram: ఓ డ్యామ్ ఉన్న ప్రాంతంలో 30 అడుగుల ఎత్తులో శ్రీరామ్ షూటింగ్ చేస్తున్నాడట.
Read MoreBangladesh: బంగ్లాదేశ్లో భారీ అగ్నిప్రమాదం.. 35మంది సజీవదహనం.. 450 మందికి గాయాలు..
Bangladesh: బంగ్లాదేశ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 35మంది సజీవదహనం అయ్యారు.
Read MoreVisakhapatnam: విశాఖ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం.. కన్వేయర్ బెల్ట్ అంటుకుని..
Visakhapatnam: విశాఖ పోర్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద మంటలు చెలరేగాయి.
Read More