తాజా వార్తలు

కరోనా వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే

కరోనా వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

అమెరికాలో పర్యటించి గురువారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సిర్పూర్ కాగజ్‌ నగర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన సతీమణి.. 14 రోజుల క్వారంటైన్ వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లారు. అంతటితో ఆగకుండా జన సమూహంలో తిరుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం వివాదస్పదంగా మారింది. క్వారంటైన్‌లో ఉండకుండా జన సందోహంలో ఎలా తిరుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు బయటకు ఎలా అనుమతిచ్చారని నిలదీస్తున్నారు.

Next Story

RELATED STORIES