క్వారంటైన్‌లో కమల్‌హసన్

క్వారంటైన్‌లో కమల్‌హసన్
X

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ను అధికారులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచారు. ఈ మేరకు.. కమల్‌ హాసన్‌ ఇంటికి అధికారులు పోస్టర్‌ అంటించారు. ఈ మధ్యే విదేశాల నుంచి కలమ్ చెన్నై తిరిగాచ్చారు.

Next Story

RELATED STORIES