కరోనాపై ఫేక్ న్యూస్ కట్టడికి ట్విట్టర్ అకౌంట్

కరోనాపై ఫేక్ న్యూస్ కట్టడికి ట్విట్టర్ అకౌంట్
X

కరోనాపై వస్తున్న ఫేక్ న్యూస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించింది. ‘హ్యాష్ ట్యాగ్ ఇండియా ఫైట్స్ కరోనా’ అనే పేరుతో ఉన్న అకౌంట్ ద్వారా సమాచారమందిస్తామని తెలిపింది. కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుపుతామని తన తొలి ట్వీట్ ద్వారా చెప్పింది. @CovidnewsbyMB‌ పేరుతో దీని వివరాలు అందనున్నాయి. అంతేగాక 24 గంటలు పని చేసే హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1074 టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. దీనితో ఫేక్ న్యూస్ కు అవకాశం ఉండదు.

Next Story

RELATED STORIES