ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..

ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..
X

ప్రధాని మోదీ గురువారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఓ వీడియో షేర్ చేయనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ఇప్పుుడు ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. దీని గురించి నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

Next Story

RELATED STORIES