ప్రభుత్వాల ఆదేశాలు పాటించాలి: ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్

ప్రభుత్వాల ఆదేశాలు పాటించాలి: ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్
X

మతపరమైన సమావేశాలు నిర్వహించవద్దని ఏపీ గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్‌ ప్రజలకు, మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ మానవాళికి పెద్ద సవాలుగా మారిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలంతా.. ప్రభుత్వాలు జారీ చేసిన హెల్త్‌ ప్రోటోకాల్‌ను పాటించాలని.. వైద్య సిబ్బందికి అందరూ సహకరించాలని కోరారు. వైద్య సిబ్బందిపై దాడి చేయడం.. అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని అన్నారు.

Tags

Next Story