Top

కరోనాపై యుద్ధానికి శంఖం పూరించిన విశ్రాంత వైద్యులు

కరోనాపై యుద్ధానికి శంఖం పూరించిన విశ్రాంత వైద్యులు
X

కరోనాపై యుద్దానికి 30వేలకు పైగా విశ్రాంత ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, సైనిక వైద్య సేవకులు, ప్రైవేటు వైద్యులు శంఖం పూరించారు. కరోనాపై పోరాడేందుకు స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకోవాలనే ప్రకటన మేరక.. 30,100 వైద్యసిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కరోనా ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వాం కరోనా వైరస్‌పై పోరాడేందుకు స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకోవాలని నీతిఆయోగ్‌ వెబ్‌సైట్లో మార్చి 25న ప్రభుత్వం ప్రకటన వెలువరించింది.

Next Story

RELATED STORIES