తాజా వార్తలు

వలస కూలీలకు మంత్రి హరీశ్‌రావు బియ్యం పంపిణీ

వలస కూలీలకు మంత్రి హరీశ్‌రావు బియ్యం పంపిణీ
X

సిద్దిపేటలో వలస కూలీలకు మంత్రి హరీశ్‌రావు బియ్యం పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున మొత్తం 104 మంది వలస కూలీలకు అందజేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన ముండ్రాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

Next Story

RELATED STORIES