ఏప్రిల్ 14న జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

ఏప్రిల్ 14న జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
X

ప్రధాని మోదీ ఏప్రిల్ 14న ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి మార్చి 24న దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌కు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ కరోనావ్యాప్తిపై విధించిన లాక్‌డౌన్‌ గడువు మంగళవారంతో ముగియనుండటంతో దాని కొనసాగింపుపై ప్రధాని స్పష్టతనివ్వనున్నారు.

Next Story

RELATED STORIES