డిస్నీయానిమేటర్ కరోనాతో మృతి

డిస్నీయానిమేటర్ కరోనాతో మృతి

డిస్నీ సంస్థ నిర్మించిన ద లయన్ కింగ్, లిటిల్ మెరమైడ్ వంటి హాలివుడ్ సినిమాలకు యానిమేటర్‌గా పని చేసిన ఆమ్ సులివన్ కరోనా వైరస్ లక్షణాలతో మృతి చెందినట్లు హాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. 91 ఏళ్ల సులివన్ 1950వ దశకంలో డిస్నీలో చేరారు. ద ప్రిన్స్ అండ్ ద పాపర్, టార్జాన్, పాంటేసియా లాంటి యానిమేషన్ చిత్రాలకు ఆమె పనిచేశారు. 1994లో విడుదలైన చిత్రం ద లయన్ కింగ్ కోసం ఆమె పని చేశారు. కాగా, కరోనా వైరస్ బారిన పడి హాలీవుడ్ హీరో గార్‌ఫీల్డ్, జాన్ బ్రెయర్‌లు మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story