తాజా వార్తలు

తెలంగాణలో శనివారం ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో శనివారం ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 809 చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story

RELATED STORIES