చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు: సీఎం జగన్

చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు: సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 69 సంవత్సరాలు పూర్తీ చేసుకున్న చంద్రబాబు.. ఈ రోజు 70 వసంతంలో అడుగు పెడుతున్నారు. ఆయనకు పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా తెలిపారు. " చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అని ట్వీట్టర్ వేదికగా తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story