అంతర్జాతీయం

24 గంటల్లో 5,849 కరోనా పాజిటివ్ కేసులు

24 గంటల్లో 5,849 కరోనా పాజిటివ్ కేసులు
X

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ ప్రాణాంతకర వైరస్ రష్యా పై పంజా విసిరింది. రోజు రోజుకి వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో రష్యాలో 5,849 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 68,622కు చేరింది. ఇక శుక్రవారం ఒక్కరోజే కరోనా బారిన పడి 615 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story

RELATED STORIES