Top

అమెరికాలో ఒక్కరోజే 38వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

అమెరికాలో ఒక్కరోజే 38వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
X

అమెరికాలో కరోనా వైరస్‌ స్వైర విహారం చేస్తోంది. దేశంలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అమెరికాలో ఒక్కరోజే 38,764 కేసులు నమోదవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 9.25 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా మహమ్మారి బారిన పడి అమెరికాలో ఇప్పటివరకు 52,185 ప్రాణాలు కోల్పోయారు.

Next Story

RELATED STORIES