కరోనాతో గుజ‌రాత్‌లో ఒకేరోజు 18 మంది మృతి

కరోనాతో గుజ‌రాత్‌లో ఒకేరోజు 18 మంది మృతి
X

గుజ‌రాత్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం ఒక్క‌రోజే ఈ మహమ్మారి బారిన పడి 18 మంది మృతి చెందారు. దీంతో గుజరాత్ లో ఇప్పటివరకు ఈ ప్రాణాంతకర వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 155 కు చేరింది. ఇక ఆదివారం ఒక్క‌రోజే 230 మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ ప‌డ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,301కి చేరింది.

Next Story

RELATED STORIES