పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని దంపతులు

X
By - TV5 Telugu |29 April 2020 11:06 PM IST
బ్రిటన్ ప్రధాని దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. లండన్‌లోని ఓ ఆసుపత్రిలో బుధవారం ఉదయం మగబిడ్డకు జాన్సన్ భార్య క్యారీ సైమండ్స్ జన్మనిచ్చారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన పీఎం జాన్సన్ ఈ విషయాన్ని తెలియజేసారు. అయితే కరోనా నేపథ్యంలో విషయం బయటికి చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.
జాన్సన్ కరోనాతో కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది.. ఇటీవలే డిశ్చార్జ్ అయినా విషయం తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com