రష్యాలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

X
రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో రష్యాలో కొత్తగా 7,099 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1,06,498కి చేరింది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 1,074 మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
