ప్రపంచ వ్యాప్తంగా 2,39,586కు చేరిన కరోనా మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా 2,39,586కు చేరిన కరోనా మరణాలు
X

కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలను గజగజ వణికిపోతున్నాయి. రోజు రోజుకీ ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 2,39,586 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 33.98 లక్షలకు చేరింది. ప్రాణాంతకర వైరస్‌ నుంచి కోలుకుని 10.80 లక్షల మందికి పైగా డిశ్చార్జి అయ్యారు.

Tags

Next Story