తాజా వార్తలు

తెలంగాణలో మరోసారి పెరిగిన కేసులు.. తాజాగా 17

తెలంగాణలో మరోసారి పెరిగిన కేసులు.. తాజాగా 17
X

తెలంగాణలో కరోనా కట్టడి అవుతుందని అందరు భావిస్తున్న సమయంలో ఈ మహమ్మరి మరో సారి ఆందోళన కలిగించండి. గత వారం రోజులుగా చాలా తక్కువగా నమోదైన కేసులు తాజాగా గడిచిన 24 గంటల్లో కాస్త ఎక్కువగా నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 17 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1061కి చేరుకుంది. అటు ఒక మరణం కూడా సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 29కి చేరింది. గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒక్కసారి పెరగటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.

Next Story

RELATED STORIES