కరోనా ఎఫెక్ట్: ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయాన్ని మూసివేత

కరోనా ఎఫెక్ట్: ఢిల్లీలో సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయాన్ని మూసివేత
X

కరోనా కారణంగా సీఆర్‌పీఎఫ్‌లో కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా సీఆర్పీఎఫ్‌కు చెందిన ఓ డ్రైవర్‌ కూడా ఈ వైరస్ సోకడంతో దిల్లీలోని ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేస్తామని.. అంతవరకూ ఎవరిని భవనంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు కరోనా సోకగా.. ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇటీవలే కరోనాతో మృతి చెందారు.

Next Story

RELATED STORIES