గల్ఫ్ దేశాల్లో కరోనా.. ఒక్కరోజులో 1,645 కేసులు

గల్ఫ్ దేశాల్లో కరోనా.. ఒక్కరోజులో 1,645 కేసులు

మహమ్మారి కరోనా వైరస్ గల్ఫ్ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ వైరస్ సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మంగళవారం ఒక్క రోజే 1,645 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అత్యధిక కేసులు మక్కా, దమ్మం, జెడ్డా, జుబైల్, మదీనాలో నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 28,656కి చేరింది. కాగా, ఇప్పటి వరకు 4,476 మంది కోలుకున్నారు. 191 మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story