మహారాష్ట్రలో ఒక్కరోజే 1362 మందికి కరోనా పాజిటివ్

X
By - TV5 Telugu |8 May 2020 2:23 PM IST
మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గురువారం కొత్తగా 1362 కరోనా పాజిటివ్‌గా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,120కి చేరింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com