తాజా వార్తలు

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు.. ఇద్దరూ సేఫ్

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు.. ఇద్దరూ సేఫ్
X

గాంధీ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కరోనా సోకి చికిత్స పొందుతున్న నిండు గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా సోకిన మహిళకు గాంధీ ఆసుపత్రి ప్రసూతి వైద్యులు పురుడు పోశారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారు. గాంధీ ఆస్పత్రి వైద్యులపై సర్వత్రా ప్రశంసలు జల్లు కురుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు.

Next Story

RELATED STORIES