విశాఖ ఘటనపై కూలంకుషంగా దర్యాప్తు చేయాలి: టీడీపీ నేత భరత్

విశాఖ ఘటనపై కూలంకుషంగా దర్యాప్తు చేయాలి: టీడీపీ నేత భరత్
X

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై కూలంకుషంగా దర్యాప్తు చేపట్టాలని గీతం విద్యాసంస్థల ఛైర్మన్, టీడీపీ నేత ఎం.శ్రీభరత్ డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో ముడిపడే నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించరాదన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలను రక్షిద్దామన్నారు. కంపెనీ షట్ డౌన్ విషయంలో అనుమానాలు ఉన్నాయన్నారు.

Tags

Next Story