Top

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు
X

ఏపీలో 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 వేల 407కి చేరింది. ఇప్పటికి 53 మంది మరణించారు. ఆస్పత్రుల్లో కోలుకుని 1 వెయ్యి 639 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 43 మంది డిశ్చార్జ్ అవగా ఒకరు మృతి చెందారు. కొత్తగా నమోదైన 68 కేసుల్లో 10 కేసులకు కోయంబేడు లింకులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. చిత్తూరులో 6, నెల్లూరులో 4 కేసులకు కేయంబేడు లింక్‌ ఉన్నట్టు తేలడంతో.. ఆయా జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Next Story

RELATED STORIES