తాజా వార్తలు

కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారు: ఉత్తమ్ కుమార్‌రెడ్డి

కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారు: ఉత్తమ్ కుమార్‌రెడ్డి
X

కేసీఆర్, జగన్ అలయ్ బలయ్ తెలంగాణకు గొడ్డలి పెట్టు కాబోతుందన్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. రాష్ట్రానికి గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని ఏపీకి ఎలా వదిలేస్తారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత CMపై లేదా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు విషయంలో జగన్‌తో KCR కుమ్మక్కయ్యారని.. ఆ పనులు మొదలైతే సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

Next Story

RELATED STORIES